Home » Annamayya District
మండలంలోని పలు గ్రామాల్లో కొండలు, గుట్టలు సైతం ఆక్రమణదారుల భూదాహానికి బలవుతున్నాయి. ఇలా ఆక్రమించిన భూములను చదును చేసి యథేచ్ఛగా సాగు చేసుకుంటున్నా పట్టించుకునే నాథులు లేకుండా పోయారు
కొండలు, గుట్టలు, వాగులు, వంకలు, చెరువులను ఎవరో ఒకరికి ఆన్లైన్ చేయడం చూశాం.. అయితే డబ్బు వేటలో బరి తెగించిన ఇద్దరు తహసీల్దార్లు తాము ఎంతో బాధ్యతాయుతమైన విధులు నిర్వహిస్తున్నామన్న సంగతి పక్కన పెట్టేసి.. సుమారు 50 సంవత్సరాలుగా ప్రజలు నివాసం ఉంటున్న పల్లెను ఓ వైసీపీ నాయకుడికి ఆన్లైన్ చేసేశారు.
గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా ప్రతి అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయాలని రాజంపేట టీడీపీ ఇన్చార్జ్ సుగవాసి బాలసుబ్రమణ్యం తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాల మేరకు పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో స్కూల్ గేమ్స్ ఫెడ రేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అట్టహాసంగా సాగిన అండర్-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి.
పారి శుధ్య కార్మికుడు పోలీసులు, ప్రజలను రెండు గంటలపాటు హైరానా పట్టించాడు. స్థానిక ఎస్సీ కాలనీ వాసి కార్మికుడు కోగర శ్రీనివాసులు సాయంత్రం జ్యోతిసర్కిల్లో ఉన్న 60 అడుగుల ఎత్తైన వాటర్ ట్యాంకు ను ఎక్కాడు. ట్యాంక్ పైనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోతున్నానని పలువురికి ఫో న్ చేశాడు. విషయం తెలియడంతో శ్రీనివా సులు భార్య శిరీష, ముగ్గురు పిల్లలు, సీఐ రాజారెడ్డి, సిబ్బంది ట్యాంకు వద్దకు చేరుకు న్నారు.
చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి భూమిపూజ చేశారు
పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు.
మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్కలెక్టర్ మేఘస్వరూప్ సూచించారు.
గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.