Home » Annamayya District
గిన్ని స్ బుక్లో పేరు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు దేశ విదేశాలకు చెందిన అనేక నాణేలను సేకరిస్తున్నాడు. రైల్వేకోడూరు వాసి వసీమాఅస్లాం బీటెక్ చదివాడు. తండ్రి నడుపుతున్న హోటల్లో చేదోడువాదోడుగా ఉంటూనే వివిధ దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, మెడల్స్ తదితరాలను సేకరిస్తున్నాడు.
పచ్చదనం పెంపుతోనే పర్యావరణ పరిరక్షణ సాధ్యమని మదనపల్లె ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొన్నారు.
అంతర్జిల్లా దొం గలను అరెస్టు చేసి ఆరు లక్షల రూపాయల విలువైన బంగా రు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ కృష్ణమోహ న్ తెలిపారు.
వాల్మీకిపురం మండలంలోని చింతపర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం డీఎంహెచవో డాక్టర్ కొండయ్య, డిప్యూటీ డీఎంహెచవో డాక్టర్ రమేష్బాబులు ఆక స్మిక తనిఖీలు నిర్వహించారు.
స్త్రీనిధి సొమ్ము స్వాహాపై విచారణ చేస్తున్నట్లు స్త్రీనిధి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉద య్కుమార్ పేర్కొన్నారు. శనివారం ఎగువగొట్టివీడు గ్రామం గొల్లపల్లెలో స్త్రీనిధి బకాయిలపై విచారణ జరిపారు.
విద్యార్థి దశలోనే బాలికా, మహిళా చట్టాలపై అవగాహన పెం చుకోవాలని జిల్లా 2వ అద నపు జడ్జి బి.అబ్రహాం పేర్కొ న్నారు.
సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి.
రైతులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్ సిద్ధం చేశామని వ్యవసాయ మార్కెటింగ్శాఖ ఏడీఎం త్యాగరాజు పేర్కొన్నారు.
ఫ్రీహోల్డ్ ల్యాండ్ వెరిఫికేషనను బాధ్యతగా చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన అధికారులను ఆదేశించారు.
తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.