Home » Atchannaidu Kinjarapu
వైసీపీ (YCP) ప్రభుత్వంపై టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Acham Naidu) ధ్వజమెత్తారు.
అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన ప్రతి ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడిన సీఎం జగన్మోహన్రెడ్డి దొంగ ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC elections) సైతం గెలవాలని ప్రయత్నిస్తున్నాడు.
: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Andhra Pradesh Chief Minister YS Jaganmohan Reddy)పై ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ నేత కె.యస్ జవహర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
టీడీపీ యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు విసిరారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి ఏళ్లకేళ్లు గడుస్తున్నా.. అసలు ఆ రోజు ఏం జరిగిందనే విషయంలో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు. ఈ హత్య కేసును తెలంగాణ పోలీసులకు అప్పగించిన తరువాత మాత్రం డొంకను కదిలించే యత్నం జరుగుతోంది.
ఏపీలో ఎలక్షన్ హీట్ (AP Election Heat) అప్పుడే మొదలైపోయింది. 2024లో ఎన్నికలు (2024 Elections) జరగాల్సి ఉండగా రేపో.. మాపో జరిగిపోతున్నాయ్ అన్నట్లుగా పరిణామాలు రోజురోజుకూ మారిపోతున్నాయ్..
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) రక్తదాహానికి ఎంతమంది టీడీపీ నేతలు (TDP Leaders) బలికావాలని తెలుగుదేశంపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)పై ఏపీ టీడీపీ (TDP) అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) విమర్శలు గుప్పించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) సునామీలా కొనసాగుతోందని ఏపీ టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Achchennaidu) అన్నారు.