Home » Axar Patel
SMAT 2024: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ మ్యాచ్‌ను గుర్తుకుతెచ్చేలా అద్వితీయ ఇన్నింగ్స్‌తో మెరిశాడు.
సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన డేవిడ్ మిల్లర్ క్యాచ్ క్రికెట్ చరిత్రలోనే ఒక వండర్‌గా నిలిచిపోయింది. ఆ క్యాచ్ కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ టైటిల్‌ని..
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టీ20I ర్యాంకింగ్స్‌లో అతను అగ్రస్థానానికి ఎగబాకాడు. అవును.. మీరు చదువుతోంది అక్షరాల నిజం.
న్యూయార్క్‌లో నిన్న రాత్రి జరిగిన భారత్(Team India), పాకిస్తాన్(Pakistan) టీ20 ప్రపంచ కప్(T20 World Cup 2024) మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా 119 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంత తక్కువ స్కోర్ చేసిన భారత్ గెలవడం కష్టమేనని క్రీడాభిమానులు అనుకున్నారు కానీ గెలిచింది. అయితే ఈ మ్యాచ్ గెలుపునకు గల కారణాలను ఇప్పుడు చుద్దాం.
ఈ ఐపీఎల్-2024 సీజన్ బౌలర్లకు పీడకలగా మారిందని చెప్పుకోవచ్చు. ఎంత బాగా బౌలింగ్ వేసినా బ్యాటర్లను కట్టడి చేయలేకపోతున్నారు. హేమాహేమీలు సైతం భారీగా పరుగులు సమర్పించుకుంటున్న పరిస్థితి నెలకొంది. బ్యాటింగ్‌కి అనుకూలంగా పిచ్‌లు ఉండటమే..
ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా ఓటమిపాలైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్ గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు 190 పరుగుల భారీ అధిక్యం సాధించినప్పటికీ ఓడిపోవడం గమనార్హం.
IND vs AUS 3rd T20: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో అదరగొడుతున్న టీమిండియా కుర్రాళ్లు మరో విజయంపై కన్నేశారు. సీనియర్లు జట్టులో లేకపోయినప్పటికీ యువ జట్టు అద్భుతంగా ఆడుతోంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు చేసి గెలిచింది.
టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరిలోకి దిగిన అక్షర్ పటేల్ బ్యాట్‌తో అదరగొట్టాడు. ప్రపంచకప్‌లో ఆడే 15 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు ఎంపికైనప్పటికీ అక్షర్ పటేల్‌ను దురదృష్టం వెంటాడిన సంగతి తెలిసిందే.
టీమిండియా ప్రపంచకప్ జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. గాయం నుంచి స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఇంకా కోలుకోకపోవడంతో టీమిండియా అతడిని పక్కకు తప్పించింది. అక్షర్ పటేల్ స్థానంలో రవిచంద్రన్ అశ్విన్‌ను తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ఈ నెల 27న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌తోపాటు ఆస్ట్రేలియాతో జరిగిన తొలి రెండు వన్డే మ్యాచ్‌లకు ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ దూరమైన సంగతి తెలిసిందే.