Home » Bheemavaram
జయకృష్ణ అనే వ్యక్తి భీమవరంలోని ఓ బట్టల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి విజయవాడకు చెందిన రేష్మ అనే యువతితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరియచం కాస్త స్నేహంగా మారింది.
గండేపల్లి మండలం మురారి వద్ద దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన ఘటనలో తల్లికి తీవ్రగాయాలు కాగా.. ముగ్గురు కుమారులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన్‌నాయుడు (37) టీడీపీ సీనియర్ నేతల్లో అగ్రగణ్యుడు, కేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడి కుమారుడు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఆయ న.. అతిచిన్న వయసులో రాజకీయాల్లోకి వచ్చారు.
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ 44వ పుట్టిన రోజు నేడు (అక్టోబర్ 23). ఈ సందర్బంగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా డార్లింగ్‌కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇక అభిమానులంతా తమ హీరో బర్త్ డేను కేక్ కట్ చేసి..