Home » Bijapur Encounter
ఛత్తీస్‌గడ్: వరుస ఎన్‌కౌంటర్లలో సహచరులను కోల్పో తూ తీవ్ర ఆగ్రహంతో ఉన్న మావోయిస్టులు.. ప్రతి చర్యగా బీజాపూర్ జిల్లాలో పోలీస్ బేస్ క్యాంప్‌పై మరో సారి మావోయిస్టులు విరుచుకుపడ్డారు. ఆదివారం తెల్లవారుజామున పామేడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జీడిపల్లి 2 పోలీస్ క్యాంప్‌పై మావోయిస్టులు దాడి చేశారు.
మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నా వారిపై పోరాడే దృఢ సంకల్పం కలిగిన పోలీస్ అతను. ఇప్పటివరకు వంద ఎన్‌కౌంటర్లలో ( Encounter ) 42 మంది మావోయిస్టులను అంతమొందించారు.
ఎన్నికల వేళ ఛత్తీస్‌గఢ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తుపాకుల మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.
ఛత్తీస్ గఢ్‌లో మరో దారుణం జరిగింది. నాలుగు రోజుల క్రితం బీజేపీ(BJP) నేతను నక్సలైట్లు కత్తులతో పొడిచి చంపగా.. తాజాగా మరో బీజేపీ నేతను కాల్చి చంపారు.
ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లోని సుక్మా జిల్లాలో ఐజీ సుందరరాజు ఎదుట శుక్రవారం పదహారు మంది మావోయిస్టులు లొంగిపోయారు.
బీజాపూర్-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా (Hidma) గాయపడినట్లు సమాచారం.