Home » BSNL
BSNL తన ఫైబర్ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా కొత్త సేవలను అందుబాటులోకి తెస్తుంది. ఇటీవల, తన లోగో, నినాదాన్ని పునరుద్ధరించిన BSNL తాజాగా...
జులై నెలలో ప్రైవేటు టెలికం కంపెనీలైన రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వీ (వొడాఫోన్ ఐడియా) టారిఫ్ రేట్లు పెంచిన నాటి నుంచి చాలా మంది యూజర్లు బీఎస్ఎన్ఎల్లోకి పోర్ట్ అయ్యారు. ప్రత్యేక ఆఫర్లను ప్రకటించడం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే చాలా మంది కస్టమర్లను పొందింది. ఈ క్రమంలో తాజాగా దీపావళి ప్రత్యేక ఆఫర్ను కూడా ప్రకటించింది.
BSNL తన వినయోగదారులకు బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 1198 రీఛార్జ్ తో 365 రోజుల వ్యాలిడిటీ ఉండేలా ప్లాన్ను ప్రారంభించింది.
జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా ఎప్పుడైతే టెలికాం ఛార్జీలు పెంచడం ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు భారీగా కలిసొచ్చింది. రీఛార్జ్ ధరలు పెంచినప్పటి నుంచి ప్రైవేటు టెలికాం కంపెనీలు యూజర్లను కోల్పోతుండగా.. అంతకంతకూ బీఎస్ఎన్ఎల్ లాభపడుతోంది.
ప్రభుత్వ రంగ టెలికాం కంపెనీ BSNL అత్యంత ప్రజాదరణ పొందిన టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటి. అది అందిస్తున్న రీఛార్జ్ ప్లాన్ ఆఫర్లు భారతీయ టెలికాం మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్నాయి.
తిరిగి కస్టమర్లను ఆకర్షించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త లోగోతో యూజర్ల ముందుకొచ్చింది. పాత లోగోను సమూలంగా మార్చివేసి కీలక మార్పులు చేసింది. లోగా ఎలా ఉందో మీరే చూడండి.
ప్రైవేట్ కంపెనీలు పెంచిన రీఛార్జ్ ధరలు తట్టుకోలేక లక్షలాది మంది ఇప్పటికే బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. మరోవైపు దేశంలోని అనేక నగరాల్లో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే.. తన 4G నెట్వర్క్ ప్రారంభించింది. తాజాగా 5G నెట్వర్క్ సేవలను సైతం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. అందులోభాగంగా సంస్థ తన సేవలను మెరుగు పరచడం కోసం వేలాది కొత్త సెల్ టవర్లను ఏర్పాటు చేసింది.
మీరు Jio, Airtel, Vi వంటి కంపెనీల పెరిగిన రీఛార్జ్ ధరలతో విసిరిపోయారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే BSNL చౌక ధరల్లో అదిరిపోయే ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం రండి.
బీఎస్ఎన్ఎల్ సంస్థ తమ వినియోగదారుల కోసం మరో అద్భుత ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకువచ్చింది. రూ.666ల ధరతో అత్యుత్తమ రీఛార్జ్ ప్లాన్ ప్రకటిస్తూ కస్టమర్లకు శుభవార్త చెప్పంది.
ఇటివల మీరు BSNL నెట్వర్క్కు మారిన తర్వాత మీకు స్పామ్ కాల్స్ ఎక్కువయ్యాయా. అయినా కూడా టెంన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అంశంపై మీరు సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.