Home » Budget 2024
చైనా సైన్యాన్ని ఆధునీకరించే విషయంలో భారత్ కంటే పెద్ద ముందడుగు వేసింది. ఈ క్రమంలోనే చైనా రక్షణ బడ్జెట్‌ను భారీగా పెంచేసింది. అయితే ఎంత పెంచిందనే విషయాన్ని ఇప్పుడు చుద్దాం.
ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీవ్ర నిరాశ పరిచిందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు(Harish Rao) అన్నారు. ప్రజాపాలన అభాసుపాలు అయ్యిందని చెప్పారు.
Telangana CM Revanth Reddy: తెలంగాణలో రైతు బంధును అర్హులైన రైతులకు అందేలా చూస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అనర్హులకు రైతు భరోసా ఇవ్వబోమని.. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే పెట్టుబడి సహాయం అందిస్తామని స్పష్టం చేశారు సీఎం. బడ్జెట్ సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు.
Telangana Budget Session: తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,75,891 కోట్ల అంచనాలతో ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్‌లో తన ‘మార్కు’ను చూపించారు. రూ.2,01,178 కోట్ల రెవెన్యూ వ్యయం.. రూ.29,669 కోట్ల మూలధన వ్యయంతో రేవంత్ సర్కార్ తొలి పద్దును ప్రతిపాదించింది. శాసనసభలో భట్టి.. మండలిలో అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు..
2024-25 సంవత్సరానికిగాను తెలంగాణ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891 కోట్లతో కూడిన బడ్జెట్ పాఠాన్ని ఉప ముఖ్యంత్రి భట్టి విక్రమార్క చదివి వినిపించారు. రెవెన్యూ వ్యయం రూ.2,01,178 కోట్లు, మూలధన వ్యయం రూ.29,669 కోట్లుగా ఉన్నట్టు మంత్రి పేర్కొన్నారు.
2024-2025 సంవత్సరానికిగాను ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇదే తొలి బడ్జెట్ కావడం గమనార్హం. ఈ తొలి బడ్జెట్‌ను భట్టి విక్రమార్క ప్రవేశపెట్టారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,75,891కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్‌లో నిరుద్యోగులకు భట్టి విక్రమార్క శుభవార్త చెప్పారు.
ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనూ ఓరకంగా సంచలనమే సృష్టించారు. రాజ్యసభ చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్‌పై విసుర్లు విసిరారు. అయితే తన వీడ్కోలు ప్రసంగంలో సభ్యులందరికీ క్షమాపణలు తెలిపారు.
PM Narendra Modi: అసలే ఎన్నికల కాలం.. అందివచ్చిన అవకాశాన్ని ప్రధాని మోదీ వదిలిపెడతారా? ఛాన్సే లేదు. వేదిక ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో చాలా నేర్పరి ప్రధాని నరేంద్ర మోదీ. ఇంకేముంది.. ఈ ప్రభుత్వ కాలంలో చివరి బడ్జెట్ సమావేశాలు కావడంతో పార్లమెంట్ వేదికగా ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేశారు ప్రధాని మోదీ.
బీజేపీకి 400 సీట్లకు పైనే రావచ్చంటూ కాంగ్రెస్ రాజ్యసభ నేత మల్లికార్జున్ ఖర్గే తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పెద్దల సభలోనే ఛలోక్తులు విసిరారు. ఖర్గే ఇంత స్వేచ్ఛగా సభలో ఎక్కువ సేపు మాట్లాడటం తనను ఆశ్చర్యపరిచిందన్నారు. ఫోర్లు, సిక్సర్లు కొట్టారని చెప్పారు.