Home » Chandrababu SIT Enquiry
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు (TDP Chief Chandrababu) అక్రమ అరెస్టుపై.. ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు...
స్కిల్ డెవల్‌పమెంట్ ప్రాజెక్టు(Skill Development Project) ద్వారా తనకు డబ్బులు ముట్టాయని చేస్తున్న ఆరోపణలకు కనీస సాక్ష్యాలు చూపించాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) సీఐడీ అధికారులకు సవాల్ విసిరారు. ఈ వ్యవహారంలో ప్రతి ఒక్కటీ పద్ధతి ప్రకారమే జరిగిందని స్పష్టం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును (Chandrababu) రెండ్రోజుల పాటు సీఐడీ (CID) విచారించింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని (Rajahmundry Central Jail) హాల్లో 12 మంది సీఐడీ అధికారుల బృందం శనివారం, ఆదివారం విచారించింది.. థర్డ్ డిగ్రీ..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) సీఐడీ విచారణ (CID Enquiry) రెండో రోజు ముగిసింది. ఇవాళ ఒక్కరోజే..
అవును.. ఇప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకూ ఎక్కడ చూసినా టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, యువనేత నారా లోకేష్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పేరే వినిపిస్తోంది. టీవీ చానెల్స్ పెడితే ఈ ఇద్దరే.. జనాలు ఏ ఇద్దరు పోగయినా ఇదే చర్చ..
స్కిల్ డెవలప్మెంట్ అక్రమ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు సీఐడీ విచారణ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు చేరుకున్న సీఐడీ బృందం విచారణ ప్రారంభించింది...
రాజకీయ కుట్రలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును అరెస్టు చేశారని హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు మండిపడ్డారు. తమ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆయన వెంటే ఉంటామని నినదించారు. సీఎం జగన్ ప్రజా వ్యతిరేక చర్యలను చంద్రబాబు తన పర్యటనల్లో జనానికి వివరిస్తుండడంతో
తాడేపల్లి సిట్ కార్యాలయంలో (sit office) విచారణలో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడుతో (Chandrababu) మాట్లాడేందుకు కుటుంబసభ్యులకు అధికారులు అనుమతి ఇచ్చారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టు అయిన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడిని (NCBN Arrest) సీఐడీ అధికారులు (CID Officers) విచారిస్తున్నారు. దాదాపు ఐదు గంటలుగా చంద్రబాబు (CBN CID Enquiry) విచారణ సాగుతోంది...
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుతో (Chandrababu Arrest) ఆంధ్రప్రదేశ్ (AP) అట్టుడుకుతోంది. బాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) ఎక్కడ చూసినా సామాన్య ప్రజలు మొదలుకుని కార్యకర్తలు, వీరాభిమానుల వరకు నిరసనలు చేపడుతున్నారు...