Home » CM KCR
సీఎం కేసీఆర్ ( CM KCR ) తెలంగాణ ప్రజల పొట్ట కొడుతున్నారని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ( Annamalai ) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సునామీ రాబోతుందని ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ( Thummala Nageswara Rao ) పేర్కొన్నారు. బుధవారం నాడు రఘునాథపాలెం మండలం చిమ్మపూడి, రేగుల చెలక, కోయ చెలక, ఉదయ్ నగర్‌లో తుమ్మల రోడ్ షో నిర్వహించారు.
కేసీఆర్ ( KCR ) పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీఆర్‌ఎస్ ( BRS ) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటికే నన్ను ఓడించాలని మూడు వందల కోట్లను సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యేకి పంపించాడని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ( Ponguleti Srinivasa Reddy ) వ్యాఖ్యానించారు.
తెలంగాణలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు కుంభకోణాల్లో ఉన్నారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) సంచలన వ్యాఖ్యలు చేశారు.
సీఎం కేసీఅర్ ( CM KCR ) చరిత్రను ప్రజలు గమనించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy ) వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఓటమి భయంతో సీఎం కేసీఆర్ ( CM KCR ) కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నాడని వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ( YS Sharmila ) వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముగ్గురు తోడు దొంగలేనని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ( Mallikarjuna Kharge ) వ్యాఖ్యానించారు.
అబద్దాలు చెప్పి మోసం చేయడంలో సీఎం కేసీఆర్ (CM KCR ) తో ప్రపంచంలోనే ఎవరూ పోటీ పడలేరని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ( Revanth Reddy ) సెటైర్లు వేశారు.
నీతి నియమం లేని వ్యక్తి రేవంత్ రెడ్డి. రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొంటూ పట్టుబడిన ఆయన తీరును ప్రజలంతా టీవీల్లో చూశారు. ఇవన్నీ చేసినా రేవంత్ రెడ్డి మళ్లీ సత్యహరిశ్చంద్రుడిలా మాట్లాడటం విడ్డూరంగా ఉంది.