Home » Cricketers
ఐసీసీ అండర్ 19 పురుషుల ప్రపంచకప్ అమెరికా క్వాలిఫైయర్ రౌండులో(ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier match) యూఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.
అరంగేట్రం సిరీ్‌సలోనే 20 ఏళ్ల తిలక్ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్ మిడిలార్డర్లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు.
ఐపీఎల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు(T20I) ఎంపిక చేసిన జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు
జూలై 12 నుంచి ప్రారంభం కానున్న టీమిండియా (Team India) వెస్టిండీస్ టూర్‌కు సెలెక్టర్లు టెస్ట్, వన్డే జట్లను (Test and ODI squad) ప్రకటించారు. ఈ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్, వన్డే సిరీస్, టీ20 సిరీస్‌లను ఆడనుంది. ప్రస్తుతానికి సెలక్టర్లు టెస్ట్, వన్డే సిరీస్‌లకు మాత్రమే జట్లను ప్రకటించారు. టీ20 సిరీస్‌కు ఇంకా ప్రకటించలేదు. అయితే ముందుగా వచ్చిన వార్తల ప్రకారం కెప్టెన్ రోహిత్ శర్మకు( Rohit Sharma) సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీకి (Virat Kohli) ఈ పర్యటన నుంచి విశ్రాంతి ఇవ్వలేదు. అదే సమయంలో హిట్‌మ్యాన్‌ను టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పించబోతున్నారని వచ్చిన వార్తలు కూడా నిజం కాలేదు.
పాకిస్థాన్ ఆటగాళ్లు మరోసారి భారత్‌పై విషం చిమ్మారు. బీసీసీఐ(BCCI) టీమిండియాను (Team India) పాకిస్థాన్ (Pakistan) పంపడానికి అంగీకరించే వరకు, ఈ ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌లో (ODI World Cup 2023) పాల్గొనడానికి పాకిస్థాన్ క్రికెట్ జట్టు వెళ్లకూడదని పాక్ మాజీ కెప్టెన్ జావేద్ మియాందాద్ (Javed Miandad) పీసీబీకి (PCB) సూచించాడు.
ప్రస్తుతం భారత జట్టుకు ఎలాంటి మ్యాచ్‌లు లేకపోయినప్పటికీ జిమ్‌లో తన కసరత్తులను మాత్రం ఆపడం లేదు. ప్రస్తుతం టీమిండియాకు నెల రోజుల పాటు ఎలాంటి మ్యాచ్‌లు లేవు. దీంతో లేక లేక వచ్చిన సెలవులను వినియోగించుకుంటున్న ఆటగాళ్లంతా కుటుంబంతో యాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తున్నారు. కోహ్లీ కూడా ఒక వైపు కుటుంబంతో ఎంజాయ్ చేస్తూనే జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తున్నాడు.
కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఎంత ఉంటుందనే విషయాన్ని స్టాక్ గ్రో (Stock Gro) అనే సంస్థ వెల్లడించింది. స్టాక్ గ్రో నివేదిక ప్రకారం కోహ్లీ మొత్తం ఆస్తుల విలువ ఏకంగా రూ. 1,050 కోట్లు. ప్రస్తుతం కెరియర్ను కొనసాగిస్తున్న క్రికెటర్లలో అత్యధిక ఆదాయం ఉన్నది విరాట్ కోహ్లీకే.
ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్ (IPL)లో ఆడాలని కోరుకోని వారు ఉండరంటే
ఐపీఎల్(IPL 2023)లో భాగంగా గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో జరిగిన మ్యాచ్‌లో
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్( (Indian battter Shubman Gill) అదరగొట్టాడు. తన కేరీర్లో..