Home » Cricketers
గత కొంతకాలం నుంచి గుండెపోటు సంఘటనలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా.. కొవిడ్ కాలం నుంచి ఈ తరహా కేసులు విపరీతంగా పెరిగాయి. బలంగా, ఆరోగ్యంగా కనిపించే యువకులు సైతం గుండెపోటు బారిన..
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా అదరగొడుతోంది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో అన్ని విభాగాల్లోనూ రాణిస్తోంది. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారతే కావడం విశేషం. ఆడిన 5 మ్యాచుల్లోనూ గెలిచి మొత్తం 10 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా నిలిచింది.
వన్డే వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ తెలిపారు. నేటి నుంచి ఇండియాలో వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు ప్రారంభం అవుతున్నాయి. ఇందులో భాగంగా ఉప్పల్ స్టేడియాన్ని సీపీ పరిశీలించి మాట్లాడారు. ‘‘1200 మంది పోలీసులతో బందోబస్తు
గత ఐదు దశాబ్దాలుగా క్రికెట్ ప్రేమికులను మైమరిపిస్తూనే ఉంది.. నాలుగేళ్లకోసారి ఆయా దేశాల్లో టైటిల్ కోసం తలపడేందుకు అన్ని జట్లకు అవకాశం ఇస్తూనే ఉంది.. జరిగిన ప్రతీసారి ఎన్నెన్నో మధుర స్మృతులను పంచుతూనే ఉంది.....
చిరుజల్లుల వేళ.. పిడుగులా విరుచుకుపడిన పేసర్ సిరాజ్.. ఐదేళ్ల తర్వాత భారత్‌కు ఆసియాకప్‌ను అందించాడు. ..
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌కు ఎగబాకగా..
భారత జట్టు ఆసియా కప్ ఫైనల్‌కు చేరింది. సూపర్-4 రెండు మ్యాచ్‌లనూ గెలిచిన మనోళ్లు నాలుగు పాయింట్లను తమ ఖతాలో వేసుకున్నారు...
ఐసీసీ అండర్ 19 పురుషుల ప్రపంచకప్ అమెరికా క్వాలిఫైయర్ రౌండులో(ICC U19 Men’s Cricket World Cup Americas Qualifier match) యూఎస్ఏ జట్టు చరిత్ర సృష్టించింది. అండర్ 19 వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది.
అరంగేట్రం సిరీ్‌సలోనే 20 ఏళ్ల తిలక్ వర్మ(Tilak Verma) పరిణతి చెందిన ప్రదర్శనతో జట్టు నమ్మదగిన ఆటగాడిగా ప్రశంసలు అందుకొన్నాడు. దీంతో వరల్డ్‌కప్ మిడిలార్డర్లో చోటుకు డార్క్‌హార్స్‌గా మారాడు.
ఐపీఎల్లో బ్యాట్‌తో అద్భుతంగా రాణించిన యంగ్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్, తిలక్‌వర్మ తొలిసారి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. వెస్టిండీస్ పర్యటనలో టీ20 సిరీస్‌కు(T20I) ఎంపిక చేసిన జట్టుకు వీరిద్దరూ ఎంపికయ్యారు