Home » Crime News
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ సమీపంలోని టోల్ సిబ్బందిపై దాడి జరిగింది. రాజేంద్రనగర్ ఎగ్జిట్-17 వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ సిబ్బంది డబ్బులు అడిగినందుకు.. జూనియర్ అసిస్టెంట్ హుస్సేన్ సిద్ధికి, అతని కుటుంబ సభ్యులు వారిపై దాడికి పాల్పడ్డారు.
మడకశిర ఎస్సీ కాలనీలో రెండ్రోజులుగా జాతర మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా బంధువులను పిలుచుకున్న స్థానికులు వేడుక ఘనంగా చేసుకోవాలని అనుకున్నారు. ఈ మేరకు చుట్టాలందరికీ చుక్కా, ముక్కా ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ నగరానికి చెందిన అహ్మద్ బిన్ హసన్ అల్ జాబ్రీ అనే యువకుడిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఓ కేసులో అరెస్టు చేశారు. కోర్టు రిమాండ్ విధించడంతో చంచల్ గూడ జైలుకు తరలించారు.
విశాఖ మధురవాడలో దారుణం జరిగింది. జ్ఞానేశ్వరరావు అనే వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. ఆ సమయంలో ఆమె నిండు గర్భిణీగా ఉంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పెద్ద కంజర్లలో దారుణం చోటు చేసుకుంది. మత్తుకు బానిసైన ఓ వ్యక్తి తన భార్యపై దాడి చేశాడు. విచక్షణారహితంగా రోకలిబండతో కొట్టాడు.
Falaknuma Crime News: హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఫలక్నుమా రౌడీషీటర్ను దుండగులు అత్యంత విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారు.
థానే జిల్లా కల్యాణ్లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులను చూసిన ద్విచక్ర వాహనదారుడు పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతని వెంటపడడంతో వేగం పెంచాడు.
మంచి మాటలతో నమ్మించి అమాయకురాలిని బుట్టలో వేసుకున్నారు. వారి మనసులోని చెడు ఆలోచనలను గ్రహించలేని మహిళ.. రాక్షసుల చేతిలో చిక్కి.. దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..
కియ పరిశ్రమలో ఇంజన్ల మాయం ప్రాథమికంగా ఇంటి దొంగల పనిగా గుర్తించబడింది. పఠాన్ సలీం అనే ఉద్యోగి, ఆర్థిక నష్టం 23.50 కోట్లు, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది