Home » Delhi Capitals
ఢిల్లీ క్యాపిటల్స్ గెలవాల్సిన మ్యాచ్‌లో ఎందుకు ఓడిపోయింది. టీమ్ వర్క్‌ను విస్మరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది. ఢిల్లీ జట్టు ఎలాంటి గుణపాఠం నేర్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ ముంబై చేతిలో 12 పరుగుల తేడాతో తమ తొలి ఓటమిని చవిచూసింది. కరుణ్ నాయర్ అద్భుతంగా 89 పరుగులు చేసినా, చివర్లో వరుస రనౌట్లతో ఢిల్లీ విజయం చేజార్చుకుంది
RCB vs DC: స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. బ్యాక్ టు బ్యాక్ స్టన్నింగ్ నాక్స్‌తో ఐపీఎల్‌ను అతడు షేక్ చేస్తున్నాడు. రాహుల్ దెబ్బకు కోహ్లీ టీమ్ కూడా బిత్తరపోక తప్పలేదు.
Virat Kohli vs Axar Patel: టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ-అక్షర్ పటేల్ మధ్య యుద్ధానికి సర్వం సిద్ధమైంది. వీళ్లిద్దరూ తమ తమ జట్లతో బరిలోకి దిగి తాడోపేడో తేల్చుకోనున్నారు. అలాగే ఇద్దరి మధ్య కూడా బ్యాటిల్ జరగనుంది.
Rajat Patidar vs Axar Patel: ఐపీఎల్-2025లో ఇవాళ నువ్వా-నేనా.. అనే రేంజ్లో ఫైట్ జరగనుంది. ఇద్దరు కొదమసింహాల మధ్య కొట్లాటకు అంతా రెడీ అయింది. అటు రజత్ జట్టు.. ఇటు అక్షర్ టీమ్.. ఢీ అంటే ఢీ అంటూ తలపడేందుకు సిద్ధమవుతున్నాయి.
Indian Premier League: సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ చేతుల్లో 7 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది కమిన్స్ సేన. అయితే ఎస్ఆర్హెచ్ ఓటమిని కేవలం ఒకే ఒక ప్లేయర్ శాసించాడు. అతడు ఎవరంటే..
SRH vs DC IPL 2025 Live Updates in Telugu: సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్టీ క్యాపిటల్స్ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. రెండూ బలమైన టీమ్స్ కావడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ హైప్స్ నెలకొన్నాయి. మ్యాచ్‌కు సంబంధించి బాల్ టు బాల్ అప్డేట్ను ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది..
Aniket Verma: స్టార్ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వెళ్లిపోయారు. ప్రత్యర్థి జట్లులోని బౌలర్లు చెలరేగుతున్నారు. ఈ దశలో ఓ కుర్ర బ్యాటర్ తాను ఉన్నానంటూ సన్‌రైజర్స్ కోసం ధైర్యంగా నిలబడి పరుగులు చేశాడు. అతడే అనికేత్ వర్మ.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఫైట్‌కు సిద్ధమవుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో విశాఖ తీరాన పోటీపడనుంది ఆరెంజ్ ఆర్మీ. అయితే ఈ మ్యాచ్ మిగతా అందరి కంటే కూడా తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి ప్రత్యేకంగా నిలవనుంది. ఎందుకో చూద్దాం..
IPL 2025 Toss: సన్‌రైజర్స్ హైదరాబాద్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరు మొదలైంది. టాస్ నెగ్గిన ఎస్ఆర్హెచ్ ఏం డిసైడ్ అయిందో ఇప్పుడు చూద్దాం..