Home » Devotees
శ్రీగణనాథుడి పూజలో ప్రకృతి సిద్ధమైన పత్రాలకే ప్రాధాన్యం. భక్తిగా, శ్రద్ధగా కాస్తంత గరికతో పూజించినా సంతుష్టుడై... కొండంత వరాలిచ్చే స్వామి విఘ్నేశ్వరుడు.
పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోను, తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు.
మహానంది క్షేత్రంలో శ్రావణ బహుళ త్రయోదశి పురష్కరించుకొని శనివారం సాయంకాలం నందీశ్వరుడికి ప్రధోషకాల పూజలను వేదపండితులు నిర్వహించారు.
నంద్యాల పట్టణంలో వెలసిన అమ్మవార్లకు భక్తిశ్రద్దలతో శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.
యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి ఆలయ శిల్పకళా వైభవం అద్భుతంగా ఉందని గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ అన్నారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయ పునర్నిర్మాణం చేశారని, నిర్మాణశైలి విశిష్టంగా ఉందన్నారు.
ఖైరతాబాద్(Khairatabad) వినాయకుడి విగ్రహ తయారీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది 70అడుగుల మట్టి వినాయకుడు సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
సాధారణంగా అన్ని ఆలయాల్లోనూ శ్రీకృష్ణుడు చేతిలో వేణువు ధరించి సుందరమైన రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. కానీ సిద్దిపేట జిల్లా చెల్లాపూర్ గ్రామంలో ఇందుకు భిన్నమైన రూపంలో ఆయన కనువిందు చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు బారులు తీరారు. శ్రీ కృష్ణుడి ఆలయాల ముందు భక్తుల రద్దీ నెలకొంది.
దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనం జరుగుతున్నాయి. ఉదయాన్నే స్నానాలాచరించి కుటుంబ సమేతంగా పూజలు జరుపుతున్నారు. అయితే కృష్ణాష్టమి సందర్భంగా కొన్ని పనులు అస్సలు చేయకూడదంట..
ప్రతి ఏటా భాద్రపద కృష్ణ అష్టమి రోజున శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగను జరుపుకుంటారు. ఈ రోజున భక్తులు ఉపవాసం పాటిస్తారు. అర్ధరాత్రి లడ్డూ గోపాల్ వేడుకలను నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం జన్మాష్టమి ఎప్పుడు వస్తుంది. శుభ సమయం ఎప్పుడు, ఏ మంత్రం జపించాలనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.