Home » Director
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు రాంగోపాల్ వర్మ మార్ఫింగ్ చేశాడని ఒంగోలు, మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. మార్ఫింగ్ చేసిన ఫోటోలు ఎక్స్ లో పోస్టు చేశాడని టీడీపీ మండల కార్యదర్శి రామలింగం మద్దిపాడు పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణకు రావాల్సిందిగా ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు.
‘సార్, లక్కీ భాస్కర్’ సినిమాలతో రెండు వరస విజయాలను సాధించిన దర్శకుడు వెంకీ అట్లూరి. సినిమా నిర్మాణంతో పాటు తన చిన్నతనం గురించి కూడా ఎన్నో విశేషాలను ఆయన ‘నవ్య’తో పంచుకున్నారు.
హీరో కొత్తవాడైనా, సూపర్‌స్టార్ రజనీకాంత్ అయినా... తన సిద్ధాంతాలకు అంగుళం కూడా పక్కకు జరగకుండా కథ నడిపించే విలక్షణ దర్శకుడు పా.రంజిత్. ‘తంగలాన్’తో సరికొత్త ప్రపంచాన్ని వెండి తెరపై ఆవిష్కరించిన ఆయన ‘నవ్య’తో పంచుకున్న సినీ విశేషాలు...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్త డైరెక్టర్‌గా రాహుల్ నవీన్ బుధవారం నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని క్యాబినెట్ నియామకాల కమిటీ ధ్రువీకరించింది. పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల పాటు, లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకూ ఈడీ డైరెక్టర్‌గా ఆయన కొనసాగుతారని తెలిపింది.
కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.
వరంగల్‌లో 300 పడకలతో ఏర్పాటు చేసిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రపంచ స్థాయి వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్లు మెడికవర్ ఆలిండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ అనిల్‌కృష్ణ తెలిపారు. ఈ ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్లతోపాటు ఎక్కువ సంఖ్యలో ఐసీయూ బెడ్స్ ఉన్నాయని చెప్పారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రతీ ఒక్కరూ ఖండిస్తున్నారు. అరెస్ట్ అక్రమమని పార్టీలకు అతీతంగా నేతలు చెబుతున్నారు. తాజాగా సినీ దర్శకుడు రవిబాబు కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.
సినిమా సక్సెస్ అయినా.. ఫెయిల్ అయినా.. అందుకు దర్శకుడే కారణమని అన్నారు పీపుల్ స్టార్ ఆర్. నారాయణమూర్తి (R Narayana Murthy). సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా
ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu) రెండో తనయుడు అభిరాం (Abhiram debut) ఆరంగేట్రం చేస్తున్న సినిమా 'అహింస' (Ahimsa) విడుదల వాయిదా పడుతూనే వుంది
తను బిబిఎమ్ చదివింది. ఉద్యోగం చేస్తోంది. ఒక రోజు పెద్దమ్మ గుడి దగ్గర తనని చూశాను. చూడగానే నాకు నచ్చేసింది. ఎవరు, ఎక్కడివారని ఆరా తీస్తే వాళ్లది ఏలూరు అని తెలిసింది.