Home » Edible Oil
దేశంలో గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న వంట నూనెల ధరలు త్వరలో పెరగనున్నాయి. శుద్ధి చేసిన ఎడిబుల్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని భారత ప్రభుత్వం ఏకంగా 20 శాతం పెంచింది. ఈ నేపథ్యంలో పలు రకాల వంట నూనెల ధరలు పుంజుకోనున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బుధవారం అర్ధరాత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. ఆహార ద్రవ్యోల్బణాన్ని నిరోధించేందుకు రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాలను తగ్గించింది. ఈ రెండు నూనెలపైనా దిగుమతి సుంకాన్ని 17.5 శాతం నుంచి 12.5 శాతానికి తగ్గించింది. దీంతో వినియోగదారులకు కూడా ధరలు తగ్గే అవకాశం ఉంది.
వంటనూనే ధరలు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయి. రెండు, మూడేళ్ల క్రితం లీటరుకు రూ.80,90లు పలికిన వంట నూనె