Home » Education News
తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ 125 అసిస్టెంట్ ప్రొసెఫర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ(ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలోని మహిళా వ్యవసాయ డిగ్రీ కళాశాలలు అందిస్తున్న బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ వెలువడింది.
నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని స్కూల్ ఆఫ్ ఆర్కైవల్ స్టడీస్- స్పెషల్ ట్రెయినింగ్ ప్రోగ్రామ్ ఇన్ రిపైర్ ఆఫ్ రికార్డ్స్‌ను అందిస్తోంది. కోర్సు వ్యవధి 11 రోజులు. ఇందులో మొత్తం 25 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సులో రికార్డులను అరేంజ్ చేయడం, రీ స్టోరేషన్, రిపైర్ చేయడం తదితర ప్రక్రియలను నేర్పిస్తారు.
భోపాల్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐసర్)- పీహెచ్డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. విదేశీ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఇన్స్టిట్యూట్ ఆఫ్ యాక్చూరీస్ ఆఫ్ ఇండియా- స్టూడెంట్ నమోదు సహా తదుపరి యాక్చూరియల్ ఎగ్జామ్స్ రాసేందుకు ఉద్దేశించిన ‘యాక్చూరియల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏసెట్) 2024 అక్టోబర్ సెషన్‌కు దరఖాస్తులు కోరుతోంది.
విద్యా సంస్థల్లో ముఖ్యంగా వైద్య కళాశాలల్లో అమలు చేస్తున్న ఎన్నారై కోటా విధానం పట్ల మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కౌన్సెలింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల ప్రొవిజినల్ మెరిట్ లిస్టును విడుదల చేయనున్నట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
నీట్ కౌన్సెలింగ్ స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించినవారు కౌన్సెలింగ్‌కు హాజరయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది.
టీచర్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు గుడ్ న్యూస్. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) డిసెంబర్ 2024 సెషన్ కోసం ఇటివల నోటిఫికేషన్ వచ్చేసింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలు కాగా, చివరి తేదీ ఎప్పడు, ఫీజు ఎంత అనే ఇతర వివరాలను ఇక్కడ చుద్దాం.
జాతీయ స్థాయి ఉపాధ్యాయ అర్హత పరీక్ష(సీ టెట్)ను డిసెంబరు 1న నిర్వహించనున్నట్లు సీబీఎ్‌సఈ ప్రకటించింది.