Home » Eetala Rajender
దివ్యాంగుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, ది వ్యాంగుల కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్(Etala Rajender) అన్నారు.
కూకట్పల్లి ఐడీఎల్ చెరువు వద్ద నిమజ్జనం ప్రక్రియను బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పరిశీలించారు. నిమజ్జనం సాఫీగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలు సమగ్ర కులగణన చేపట్టాలని బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్(BJP Malkajgiri MP Etala Rajender) డిమాండ్ చేశారు. తెలంగాణతో పాటు అన్ని రాష్ట్రాలు స్పందిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు.
వరదపై రాజకీయాలు చేయకుండా తక్షణమే భాదితులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎంపీ ఈటల రాజేందర్ కోరారు. వరద బాధితులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని హామీ ఇచ్చారు.
పేదల ఇళ్లు కూలగొడుతుంటే ఎంపీగా చూస్తూ ఊరుకోవాలా అని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) అధికారులను ప్రశ్నించారు. బుధవారం ఆయన సరూర్‌నగర్ చెరువును బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు.
ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో వరదల్లో మరణించిన ఒక్కొక్కరికి ప్రభుత్వం తక్షణమే రూ. 50లక్షల నష్టపరిహారం ప్రకటించాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Malkajigiri MP Etala Rajender) డిమాండ్ చేశారు.
నేషనల్ హైవేలను త్వరగా పూర్తి చేయాలని మల్కాజిగిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ (Etala Rajender) తెలిపారు. గురువారం నాడు పార్లమెంటులో పలు కీలక విషయాలపై ఈటల మాట్లాడారు.
వ్యవసాయం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సంపూర్ణంగా స్వాగతించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పేర్కొన్నారు. 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాలకు పైగా కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిందన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదని, కేసీఆర్ హయాంలో కంటే.. రేవంత్ ప్రభుత్వంలోనే పోలీసులు రెచ్చిపోతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పరిష్కరించాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) డిమాండ్ చేశారు.