Home » Exercise
నడక ఆరోగ్యకరం. అయితే ఆ నడకకు కూడా ఒక క్రమపద్ధతి ఉండాలి. అప్పుడే ఫలితాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి ఒక పద్ధతే 6-6-6. ఈ నడక నియమాలను అనుసరిస్తే అనారోగ్యం దరిచేరదు.
కాళ్లు, తొడలు నాజూకుగా తయారవ్వాలంటే ఆ ప్రదేశాల్లోని కొవ్వును కరిగించి, కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయాలి. ఇందుకోసం బరువులు లేకుండా, బరువులతో కూడిన కొన్ని రకాల వ్యాయామాలు చేయాలి.
ఆరోగ్యంగా, చురుగ్గా, దృఢంగా ఉండాలంటే తినే ఆహారంతో పాటు, ఆహారం తిన్న తర్వాత చేసే పనుల మీద కూడా దృష్టి పెట్టాలి. మరీ ముఖ్యంగా భోజనం చేసిన తర్వాత వంద అడుగులు నడవాలని ఆయుర్వేదం సూచిస్తోంది.
ఊపిరితిత్తులు మానవ శరీరంలో ప్రధాన అవయవాలు. ఇవి గుండెకు ఇరువైపులా ఉంటాయి. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్‌ను గ్రహించి, దాన్ని రక్తప్రవాహంలోకి పంపి కార్బన్ డై ఆక్సైడ్‌ను తిరిగి బయటకు పంపడం ఊపిరితిత్తుల పని...
భారత్‌లోని పెద్దల్లో దాదాపు సగం మంది అవసరమైన మేరకు శారీరక శ్రమ చేయడం లేదట! నడక, వ్యాయామం లాంటివేమీ చేయరట! 2000 సంవత్సరంలో ఇలాంటి వారి సంఖ్య 22.3 శాతం ఉంది.
కరోనా కారణంగా లైఫ్ స్టైల్ మారిపోయింది. ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై ( Health ) అవగాహన ఏర్పడింది. పౌష్ఠికాహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం వంటివి నిత్యకృత్యంగా మారిపోయాయి.
ఎక్సర్సైజులు చేయలేని వారి కోసం శాస్త్రవేత్తలు కాలుకదపకుండానే కసరత్తుల ప్రయోజనాలు చేకూర్చే ఔషధాన్ని రూపొందించారు.
ఎన్ని మందులు వాడినా ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా ఈ డిప్రెషన్ పూర్తిగా వదిలిపోదు. ఇలాంటి డిప్రెషన్ కు