Home » Food
రుతువులు మారే క్రమంలో మన శరీరంపై అనేక రకాల బ్యాక్టీరియాలు దాడి చేస్తూ ఉంటాయి. వీటి దాడులను ఎదుర్కోవటానికి శరీరానికి రోగనిరోధక శక్తి అవసరం. ఈ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడంలో మనం తినే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి కొన్ని వంటలు ఎలా చేయాలో మనం తెలుసుకుందాం.
అన్నం ఫ్రిజ్‌లో నిల్వ చేస్తున్నారా.. అయితే, ఎన్ని రోజులు నిల్వ చేయాలి? ఎన్నిసార్లు వేడి చేసుకుని తినాలో తెలుసా ? ఇలా నిల్వ చేసిన ఆహారం తింటే ఆరోగ్యానికి చాలా డేంజర్ అంటున్నారు నిపుణులు..
ఓ వివాహ కార్యక్రమంలో చోటు చేసుకున్న తమాషా సంఘటన అందరికీ తెగ నవ్వు తెప్పిస్తోంది. పెళ్లికి హాజరైన వారంతా భోజనాల వద్దకు చేరుకున్నారు. ఇందులో నవ్వుకోవడానికి ఏముందీ.. అని అనుకుంటున్నారా.. బోజనాలు చేసే సమయంలో వారు చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన వారంతా ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు..
కొన్ని హోటళ్లలో ఆహారం చేసే విధానం చూస్తే బయట తిండిపైనే విరక్తి వచ్చేలా ఉంటుంది. మరికొందరైతే వంట తయారీ విషయంలో మరీ దారుణంగా వ్యవహరిస్తుంటారు. కొందరు శుభ్రత పాటించకుండా వంట చేస్తుంటే.. మరికొందరు కావాలనే అందులో ఉమ్మివేయడం, మూత్రం పోయడం వంటి దారుణమైన పనులన్నీ చేస్తుంటారు. ఇలాంటి..
చాలా మంది వ్యాపారులు కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరు చిత్రవిచిత్రమైన రెసిపీలతో వంటలను సిద్ధం చేస్తుంటే.. మరికొందరు వంట చేసే విధానంలో వివిధ రకాల స్టైల్స్‌ను చూపిస్తుంటారు. ఇలాంటి విచిత్ర ఘటలనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ..
ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దానిపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
వెంకటగిరి రూరల్ మండలం చిలకంపాడు గ్రామానికి చెందిన రైతు కూలీలు అదే గ్రామానికి చెందిన ఓ రైతు చేనులో పని చేసేందుకు ఇవాళ (సోమవారం) ఉదయం యథావిధిగా వెళ్లారు. మధ్యాహ్నం వరకూ ఎప్పటిలాగానే వారంతా హుషారుగా, సంతోషంగా పని చేశారు.
డ్రైఫ్రూట్స్ లో అంజీర గురించి మాట్లాడుకుంటే ఎంత చెప్పుకున్నా తరిగి పోనన్ని లాభాలున్నాయి. రోజూ ఉదయాన్నే అంజీరను ఈ విధంగా తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి అంటున్నారు వైద్య నిపుణులు...
ఉప్పు లేకుండా ఎలాంటి ఆహారమైనా కూడా అసంపూర్ణంగానే ఉంటుంది. అయితే ప్రతి రోజు వంటల్లో ఉపయోగించే ఈ ఉప్పుకు గడువు తేదీ ఉందా. ఉంటే ఎన్నేళ్లు ఉందనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
‘భోజనం నాణ్యత కోసం నియమించిన ప్రత్యేక అధికారి ఆమోదం తెలిపిన తరువాతే పిల్లలకు భోజనం వడ్డిస్తున్నాం. ఒకవేళ హాస్టల్లో భోజనం బాగోలేకపోతే.. మేడమ్ వస్తేనే తింటామని టీచర్లకు చెప్పాలంటూ పిల్లలకు సూచించాను.