Home » Governor Abdul Nazeer
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగం ముగిసింది. టీడీపీ సభ్యుల ఆందోళనల మధ్యే గవర్నర్ స్పీచ్ కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలను గవర్నర్‌తో ప్రభుత్వం వల్లెవేయించింది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ సభ్యులు పదే పదే అడ్డుకోవడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో పలు అంశాలపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ.. అనేకసార్లు నినాదాలు చేశారు.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. అయితే గవర్నర్ ప్రసంగంలో చెప్పిన ఓ అంశంపై టీడీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళన పరిస్థితి నెలకొంది.
Andhrapradesh: ఏపీ అసెంబ్లీ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుక్రవారం నాడు విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు.ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ అతిథ్యమిచ్చారు. ఈ అధికారిక కార్యక్రమానికి సీఎం జగన్ రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
Andhrapradesh: రాష్ట్ర వ్యాప్తంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రతీచోట త్రివర్ణ పతాకం రెపరెపలాడుతోంది. ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ త్రివర్ణ పతకాన్ని ఆవిష్కరించారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ( Governor Abdul Nazi ) శనివారం నాడు అనంతపురంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో అంగన్వాడీల నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌కి తమ సమస్యలు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్రకార్లతో ఆందోళన తెలిపారు.
అనంతపురంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటిస్తుండగా అంగన్వాడీ మహిళలు నిరసన తెలిపారు. గవర్నర్ సర్ తమ సమస్యలు పరిష్కరించడానికి మీరైనా చొరవ చూపండి అంటూ ప్లకార్డులతో ఆందోళన చేశారు.
Andhrapradesh: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలో బీచ్ శాండ్ మినరల్స్ మైనింగ్ ఆదానీ కంపెనీకి అప్పగించటాన్ని నిలుపుదల చేయాలని కోరారు. 2019లో ప్రైవేట్ బీచ్ శాండ్ మైనింగ్‌పై నిషేధం విధించారన్నారు.
ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో టీడీపీ బృందం భేటీ అయ్యింది. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీలో ఏపీలో జరుగుతున్న పరిణామాలు, జగన్ సర్కార్ చేపడుతున్న కక్షపూరిత కార్యక్రమాల గురించి నిశితంగా గవర్నర్‌కు నారా లోకేష్, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, పీతల సుజాత, అశోక్ కుమార్ వివరించారు..