Share News

దులీప్‌ ట్రోఫీ మళ్లీ పాత పద్ధతిలో..

ABN , Publish Date - Mar 23 , 2025 | 03:48 AM

దులీప్‌ ట్రోఫీలో సంప్రదాయ జోనల్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని బీసీసీఐ శనివారం నిర్ణయించింది. దాంతో 2025-26 సీజన్‌లో సౌత్‌, నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, నార్త్‌-ఈస్ట్‌ జోన్లు...

దులీప్‌ ట్రోఫీ మళ్లీ పాత పద్ధతిలో..

జోనల్‌ విధానంలో నిర్వహణ

కోల్‌కతా: దులీప్‌ ట్రోఫీలో సంప్రదాయ జోనల్‌ విధానాన్ని మళ్లీ ప్రవేశపెట్టాలని బీసీసీఐ శనివారం నిర్ణయించింది. దాంతో 2025-26 సీజన్‌లో సౌత్‌, నార్త్‌, ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, నార్త్‌-ఈస్ట్‌ జోన్లు ఈ ట్రోఫీకోసం తలపడనున్నాయి. 1961 నుంచి 2014 వరకు దులీప్‌ ట్రోఫీని జోనల్‌ విధానంలోనే నిర్వహించారు. కొవిడ్‌వల్ల 2020, 2021లో దులీప్‌ ట్రోఫీ జరగలేదు. 2022, 2023 తిరిగి జోనల్‌ విధానంలో నిర్వహించారు. కానీ 2024లో.. ఎ,బి,సి,డి జట్లతో దులీప్‌ ట్రోఫీ జరిగింది.

ఇవి కూడా చదవండి..

IPL 2025: విరాట్‌తో, షారూక్ ఖాన్ డ్యాన్స్.. కింగ్ కోహ్లీ డ్యాన్స్ చూస్తే

IPL 2025: బిగ్‌ స్క్రీన్‌పై ఐపీఎల్.. బీసీసీఐతో పీవీఆర్ ఒప్పందం..

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2025 | 03:48 AM