Home » Health news
ఆయుష్మాన్ భారత్ ద్వారా పేదలందరికీ ఉచిత వైద్యం అందించడం సంతోషకరమని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సీఈవో డాక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కార్యక్రమం...
తడిగా ఉన్న అల్లపు దుంపని ఆర్ద్రకం అంటారు. దీనినే శృంగవేరి అనికూడా పిలుస్తారు. ఎండిన అల్లానికి శోంఠి అని పిలుస్తారు. ఎండిన అల్లానికి కొమ్ములు ఉంటాయి కాబట్టి- దీనిని తెలుగులో శొంఠికొమ్ము అనటమూ ఉంది.
నిమ్మకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. మరి ఉదయం లేచిన వెంటనే నిమ్మ రసాన్ని తాగటం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో తెలుసా. నిమ్మరసం వేడి నీళ్లలో కలుపుకొని ఉదయాన్నే తాగితే ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు ఉంటాయి. అవేంటంటే..
సమాజంలో చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ఊబకాయం(Obesity). ఒక్కసారి దీని బారిన పడ్డామా ఇక అంతే సంగతులు. ఊబకాయంతో షుగర్, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
ఓటీటీ ప్లాట్‌ఫాంలలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను తప్పనిసరి చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది.
తెలుగు రాష్ట్రాల్లో గోంగూరది ప్రత్యేక స్థానం. ఈ ఆకుకూరను ఏపీలో గోంగూర(Gongura Benifits) అని పిలుస్తుండగా.. తెలంగాణ జిల్లాల్లో పుంటి కూర అంటుంటారు.
గజ ఈతగాళ్ల దురాశ, నిర్లక్ష్యం వల్ల ఓ అధికారి గంగానదిలో గల్లంతైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది.
Best Foods for Liver: కాలేయం.. శరీరంలోని అవయవాల్లో అతి ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించడంలో, జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. కాలేయం ఆరోగ్యంగా ఉంటే.. శరీరమూ ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో సరికాని..
వర్షాకాలం మండే వేడి నుండి ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు అనేక చర్మ సమస్యలను కూడా తీసుకువస్తుంది. వాతావరణంలో పెరిగే తేమ శాతం ఈ సమస్యలకు కారణమవుతుంది.
ప్రస్తుతం బిజీ లైఫ్‌స్టైల్ వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యలలో ఒకటి గర్భాశయ నొప్పి(Cervical Pain). దీనివల్ల మెడ, భుజాలు దృఢంగా మారతాయి.