Home » Hyderabad News
సికింద్రాబాద్ పరిధిలోని బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో 700 కిలోల కుళ్లిన చికెన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మాసబ్‌ట్యాంక్ దగ్గర ఓ గుడి ముందు మాంసం కవర్ పడి ఉండటంపై భక్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఎవరో కావాలని చేసిన పనిగా అనుమానించారు. అయితే ఈ ఘటనపై హైదరాబాద్ పోలీసులు సోమవారం స్పందించారు.
దసరా పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. శనివారం ఊరూరా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. శమీ పూజలతోపాటు బొడ్రాయి, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేసి జమ్మిచెట్టును దర్శించుకున్నారు.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ నియంత్రణ సంస్థ (రెరా) వివిధ ప్రాజెక్టుల విషయంలో తీసుకునే నిర్ణయాలను సవాలు చేసేందుకు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేసినా.. దాని కార్యాచరణ మాత్రం ప్రారంభం కావడంలేదు.
హైదరాబాద్‌లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అక్రమార్కులు వాటిని కబ్జా చేసేందుకు గద్దల్లా వాలిపోతున్నారు. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ డాక్యుమెంట్ల దందా వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు.
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇళ్లు కూల్చొద్దంటూ సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి తమ ఇళ్లపై పడొద్దంటూ చైతన్యపురి డివిజన్ వినాయకనగర్ కాలనీలో మహిళలు బుధవారం రాత్రి తమ ఇళ్లకు దిష్టి తీశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ(మంగళవారం) గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్లో చేరారు. మంగళవారం ఉదయం వైద్య పరీక్షల కోసం కవిత ఆస్పత్రిలో చేరారు. ఈరోజు సాయంత్రానికి ఆమెకు వైద్య పరీక్షలు పూర్తికానున్నాయి.
అయోధ్య శ్రీరాముడిని(Ayodhya Sri Ram) దర్శించుకోవాలనుకుంటున్న తెలుగు రాష్ట్రాల భక్తులకు శుభవార్త. ఇండిగో ఎయిర్‌లైన్స్ శుక్రవారం హైదరాబాద్ నుంచి అయోధ్య, కాన్పూర్, ప్రయాగ్‌రాజ్‌లకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించింది.
యువతిని నమ్మించి మోసం చేశాడని ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ యూట్యూబర్(YouTuber) హర్ష సాయి (Harsha Sai) కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
జలవనరుల పరిరక్షణే ధ్యేయంగా ఏర్పాటైన హైడ్రాకు సిబ్బందిని కేటాయిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.