Home » Insurance
దీపావళి సందర్భంగా ఫోన్ పే నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. ఈ క్రమంలోనే నేటి నుంచి క్రాకర్స్ బీమా పాలసీని అతి తక్కువ ధరకు ప్రారంభించారు. ఇది ఎప్పటివరకు ఉంటుంది, ఈ స్కీం వివరాలేంటనేది ఇక్కడ తెలుసుకుందాం.
టర్మ్, ఆరోగ్య బీమాల ప్రీమియంపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విషయంలో మంత్రుల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. టర్మ్ పాలసీలు, సీనియర్ సిటిజన్ల ఆరోగ్య బీమా
దీపావళికి ముందు భారతదేశంలో ఫేన్ పే సంస్థ సరికొత్త బీమా పథకాన్ని ప్రారంభించింది. అదే ఫైర్క్రాకర్ ఇన్సూరెన్స్ పాలసీ. దీని ద్వారా దీపావళి సమయంలో టపాసుల ద్వారా గాయాలైతే తీసుకున్న కస్టమర్లకు బీమా సౌకర్యం కల్పిస్తారు. అయితే అందుకోసం ఎంత చెల్లించాలనే విషయాలను ఇక్కడ చుద్దాం.
జీవితాల్ని తలకిందులు చేసే తీవ్ర వ్యాధులు సోకిన సందర్భాల్లో అక్కరకొచ్చే క్రిటికల్ ఇల్నెస్ ఇన్సూరెన్స్ను ఆరోగ్యబీమాతోపాటు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జీవితం తలకిందులు కాకుండా ఈ ఇన్సురెన్స్ ఆదుకుంటుందని చెబుతున్నారు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ మోసాలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రతిరోజు అనేక మందిని బోల్తా కొట్టించి సైబర్ నేరగాళ్లు దోపిడీ చేస్తున్నారు. అయితే ఇలాంటి మోసాల బారిన పడిన కంపెనీలు లేదా వ్యక్తులకు ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తామని పలు సంస్థలు ప్రకటించాయి.
రాష్ట్రంలో త్వరలో పంటల బీమా అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం పంటల బీమాపై దృష్టి సారించింది.
ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం ఇకపై దేశంలో 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు వారందరికీ వర్తించనుంది. ఆదాయంతో సంబంధం లేకుండా ఆ వయసు వారంతా అర్హలవుతారు. దీనికి బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్
జీవిత బీమా తీసుకునే వారు ఆరు అంశాల ఆధారంగా పాలసీ ఎంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో, బీమా ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందుతాయని అంటున్నారు.
బీమా పాలసీలపై పాలసీహోల్డర్ల హక్కులకు సంబంధించి బీమా నియంత్రణ అభివృద్ధి మండలి (ఐఆర్డీఏఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో ఇన్సూరెన్స్ వ్యాప్తిని పెంచాలని ఒత్తిడి చేస్తున్న తరుణంలో బీమా పాలసీలను తప్పుగా అమ్మడం ప్రమాదకర స్థాయికి చేరుకుందని IRDAI సభ్యుడు సత్యజిత్ త్రిపాఠి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో లైఫ్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులను అమ్మే విషయంలో ఫిర్యాదులు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని వెల్లడించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.