Home » JioFiber
రిలయన్స్ జియో(Jio) నుంచి మరో క్రేజీ ఆఫర్ వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు సంవత్సరం పాటు ఉచిత Jio AirFiber కనెక్షన్‌ని పొందవచ్చు. దీని ద్వారా మీరు సంవత్సరం పాటు ఉచిత 5G ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ ఏజీఎం సమావేశంలో భాగంగా జియో(jio) కీలక ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలో PhoneCall AI సేవ కాల్‌లను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ ఫీచర్ ద్వారా మీరు కాల్ చేయకుండానే సందేశాలను పంపవచ్చు. కాల్ సంభాషణను మెసేజ్ రూపంలో స్వీకరించవచ్చు. అయితే ఈ సేవను ఎలా ఉపయోగించాలో ఇక్కడ చుద్దాం.
వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 19 నుంచి రిలయన్స్ జియో టెలికాం కంపెనీ జియో ఎయిర్ ఫైబర్‌ను ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్‌పర్సన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ కంపెనీ 2023 ఏజీఎమ్ సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ కంపెనీ 46వ వార్షిక సమావేశాల్లో ప్రకటించారు.
వైఫై వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జియో ఎయిర్ ఫైబర్ ప్రారంభ తేదీని ఏజీఎమ్ 2023 వార్షిక సమావేశాల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు.
జియో ఫైబర్ (JioFiber) ఇటీవల ప్రవేశపెట్టిన ‘డబుల్ బొనాంజా ఫెస్టివల్ ఆఫర్‘(Double Bonanza festive offer)ఈ రోజుతో ముగియనుంది