Home » Kanaka durga temple
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలానక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్తజనం తరలివస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపుచేస్తున్నారు..
విజయవాడ: ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీరావు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. లడ్డూ ప్రసాదం నాణ్యతను పరిశీలించి అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు.
ఇంద్రకీలాద్రి లడ్డూ ప్రసాదం పోటులో కలెక్టర్ ఢిల్లీ రావు గురువారం ఉదయం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఐదవ రోజు శ్రీ మహా చండీదేవిగా కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే అమ్మవారి దర్శన భాగ్యం కలిపించారు. ఎప్పడూ లేని విధంగా తొలిసారి దసరా ఉత్సవాలలో దుర్గాదేవి శ్రీ మహా చండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న వేళ ఆధ్యాత్మిశోభ కనిపించకుండా పోయింది.
ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.
ఇంద్రకీలాద్రిపై పాలకమండలి సభ్యులకు అవమానం జరిగింది.
దసరా మహోత్సవాల్లో భాగంగా అన్నపూర్ణాదేవిని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు.
ఇంద్రకీలాద్రిపై దసర శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనావధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించేదేవత అన్నపూర్ణాదేవి.