Home » Krishna
గ్రూప్-1 కు 85 రోజుల గడువు ఇస్తూ ఏపీపీఎస్సీ తీసుకున్న నిర్ణయంపై టీడీపీ ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
నెల్లిమర్ల వైసీపీ ఎమ్మెల్యే అప్పలనాయుడు ఓటుతో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది.
ఏపీలో ఈరోజు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
విజయవాడ: బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో మంగళవారం ఉగాది సందర్భంగా అమ్మవారి దర్శనం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని ఆలయ అధికారులు తెలిపారు.
గుడివాడ రైల్వేస్టేషన్(Gudiwada Railway Station)లో ఓ మహిళా కానిస్టేబుల్(Lady Constable), వీఆర్వో(VRO) బాహాబాహికి దిగారు.
ఏపీ శాసనసభలో పలువురు మంత్రులు అందుబాటులో లేకుండా పోయారు.
టీడీపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పంచుమర్తి అనురాధ సోమవారం ఉదయం నామినేషన్ ధాఖలు చేశారు
ఎమ్మెల్సీ ఎన్నికలపై పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు మినిట్ టు మినిట్ మానిటర్ చేస్తున్నారు.
అదానీ ఆర్ధిక నేరాలపై కమిటీ వేయాలంటూ ఛలో రాజభవన్‌కు ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పిలుపునిచ్చారు.
అక్కను మించిన పేరూ, అవకాశాలను దక్కించుకున్న రాకుమారి మన కృష్ణ కుమారి మాత్రమే.