Home » LIC India
ప్రైవేటు రంగ కంపెనీలకు ధీటైన ఆఫర్లు ప్రకటించే ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (LIC Housing Finance) దేశాన్ని సదా కాపాడే రక్షణ రంగ సిబ్బందికి గుడ్‌న్యూస్. అదిరిపోయే ఒక పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత భద్రతా దళాల్లో పనిచేసే సిబ్బంది కోసం ప్రత్యేక గృహ రుణ పథకాన్ని ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రవేశపెట్టింది.
ఈ ప్లాన్‌లో నెలకు రూ.12000 వరకు పెన్షన్ పొందొచ్చు. ఒకేసారి ప్రీమియం చెల్లింపుతో ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఆ తర్వాత 60 ఏళ్లపాటు నెలకు రూ.12 వేల ఆదాయం పొందొచ్చు. 60 ఏళ్ల వయసులో రూ.10 లక్షలు పెట్టుబడి పెడితే వార్షిక లాభం రూ.58,950గాఉంది. కాగా ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా పెన్షన్ ఆధారపడి ఉంటుంది.
ఒడిశాలోని బాలాసోర్‌లో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన దేశాన్ని కలచివేస్తోంది. ఏకంగా 288 మంది ప్రాణాలు కోల్పోవడం, మరో 1100 మంది గాయాలపాలవ్వడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ ఘోరప్రమాదంలో బాధితుల సంఖ్య భారీగా ఉన్న నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ (Life insurance Corporation on India) కీలక ప్రకటన చేసింది.
సులభంగా డబ్బు సంపాదించాలనే క్రమంలో కొందరు సక్రమమైన మార్గాలను ఎంచుకుంటే.. మరికొందరు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. కొందరైతే ఇందుకోసం భారీ స్కెచ్ వేస్తుంటారు. ఇలాంటి వారి ఆలోచనలు మొదట పని చేసినా.. చివరకు..
ఆర్థికపరంగా (Indian Economy) 2022 భారత్‌కు ఎంతో ముఖ్యమైన ఏడాది. కరోనా సంక్షోభం (Corona Crisis) నుంచి కోలుకునే క్రమంలో ఈ సంవత్సరం ఎంతగానో ఉపకరించింది. కరోనా ప్రభావం, ఆంక్షలు క్రమంగా సడలిపోవడంతో పలు కీలక రంగాలు గాడినపడ్డాయి.
ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది
కొత్త ఇన్సూరెన్స్ పాలసీల కోసం అన్వేషిస్తున్నవారికి గుడ్‌న్యూస్. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ‘న్యూ జీవన్ అమర్’ ( New Jeevan Amar), టెక్ టర్మ్ (Tech Term) పేరిట రెండు అష్యూరెన్స్ ప్లాన్స్‌ను ఆవిష్కరించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రభుత్వ రంగంలోని ఎల్ఐసీ నికర లాభం పలు రెట్లు పెరిగి రూ.15,952 కోట్లుగా నమోదైంది.
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ)లో నిండా మునిగిన వాటాదారులను మంచి చేసుకునేందుకు భారతీయ జీవిత బీమా కార్పొరేషన్ (ఎల్ఐసీ) సిద్ధమవుతోంది.