Home » Lord Venkateswara
నంద్యాల సంజీవనగర్ కోదండరామాలయంలో వెలసిన లక్ష్మీ వేంకటేశ్వర స్వామికి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్తే దర్శనానికి ఎక్కువ సమయం పడుతుంది. బ్రేక్ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు లేకపోతే సర్వ దర్శనం క్యూలైన్‌లో వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. కానీ రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఏ రోజుకు ఆరోజు అందుబాటులో..
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి మహా ప్రసాదమైన లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కీలక నిర్ణయం తీసుకుంది.
వైసీపీ రాకముందు తిరుమల లడ్డూల తయారీకి కర్ణాటక నుంచి సరఫరా అయ్యే నందినీ నెయ్యిని వాడేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నందినీ నెయ్యి వాడకాన్ని ఆపేసింది.
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానంలో(TTD) ఎంతో పవిత్రమైన శ్రీవారి లడ్డూను(Tirumala Laddu) అపవిత్రం చేశారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
ఆషాఢ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని తెలుగు ప్రజలు తొలి ఏకాదశి పర్వదినంగా జరుపుకుంటారు. తెలుగు క్యాలెండరులో తొలి ఏకాదశి తర్వాత నుంచి పండుగలు ప్రారంభమవుతాయి.
తిరుమల నడక దారిలో ఓ బాలుడిపై చిరుత దాడి చేయడంతో అటవీ శాఖ అధికారులు ఆ చిరుత కోసం జల్లెడ పట్టారు. మొత్తానికి చిరుత బోనుకి చిక్కింది. అలిపిరి మార్గంలో బాలుడిపై దాడి చేసిన చిరుతగా అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతను అటవీ అధికారులు బంధించారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరస్వామి (Lord Balaji Darsan) దర్శనార్థం తిరుమలకు (Tirumala) కాలినడకన వెళ్లే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం..
తిరుమల, తిరుపతి. ఈ రెండు వేరు వేరు ఊళ్ళు. కానీ మనందరం కామన్‌గా ఈ రెండు ఊళ్ళను తిరుపతిగానే పిలుస్తుంటాం. నిజానికి తిరుపతి నుంచి తిరుమల 22 కిలోమీటర్ల దూరంలో ఏడుకొండలపైన ఉంది. తిరు అంటే శ్రీ అని.. మలై అంటే కొండ అని అర్థం. అంటే..