Home » Madanapalle
రైతులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్ సిద్ధం చేశామని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీఎం త్యాగరాజు పేర్కొన్నారు.
తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.
కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.
వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.
పీలేరు పట్టణంలో పారిశుధ్య సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించి నట్లు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి సతీమణి నల్లారి తనూ జా రెడ్డి పేర్కొన్నారు.
వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.
ఆదరిస్తున్న నాయకులు, కార్య కర్తలను ఎన్నటికీ మరువబోమని మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి లు పేర్కొన్నారు.
పట్టణంలో విజయదశమి పురస్కరించుకుని పలు వీధు లో దుర్గమ్మను ఏర్పాటు చేసి 9 రోజులు పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆది వారం సాయంత్రం నిమజ్జనం చేశారు.
వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
ఉపాధి హామీ పనుల కల్పనలో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రఽథమ స్థానంలో నిలపాల ని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నా రు.