Home » Madhya Pradesh
'అగ్నివీర్' స్కీమ్‌కు ఆర్మీ కూడా వ్యతిరేకమేనని, ఇందుకు సంబంధించిన నిర్ణయం ప్రధానమంత్రి కార్యాలయం లోనే జరిగిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 'అగ్నివీర్' పథకాన్ని రద్దు చేస్తామని మధ్యప్రదేశ్‌లోని షహడోల్‌లో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ రాహుల్ చెప్పారు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలకు చకచకా ఏర్పాట్లు సాగుతున్నాయి. ఎన్నికల్లో ( Lok Sabha Elections ) విజయం సాధించేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు విమర్శలు, ఆరోపణలతో సాగిపోతున్నారు. ఘాటు కామెంట్లతో మండు వేసవిలో మరింత వేడి పుట్టిస్తున్నారు.
బీజేపీలో ప్రస్తుతం ఉన్న సీనియర్ నేతల్లో శివరాజ్ సింగ్ చౌహన్ ఒకరు. మధ్యప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో ఆయన పాత్ర కీలకం. గత రెండు దశాబ్ధాలుగా మధ్యప్రదేశ్‌లో ఏ ఎన్నిక జరిగినా ఆయన సభలు ఉండాల్సిందే. అలాంటిది ఈ ఎన్నికల్లో ఆయన ఒక లోక్‌సభ స్థానానికే పరిమితం చేశారనే వార్తలు వస్తున్నాయి.
కొందరు సరదా కోసం చేసే స్టంట్స్ అప్పుడప్పుడు వారి ప్రాణాల మీదకే తెస్తాయి. తాజాగా మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ ఘటన ఇలాగే విద్యార్థి ప్రాణాలు తీసింది. ఏప్రిల్ ఫూల్స్ నెల కావడం ఈ ఘటనకు కారణమైంది.
కొందరు చేసే పనులు అందరికీ ఆదర్శంగా నిలుస్తుంటాయి. మరికొందరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆదర్శంగా ఉండడమే కాకుండా అభినందించే విధంగా ఉంటాయి. తాజాగా, ఇలాంటి సంఘటనకు సంబంధించిన వార్త ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూలతో అలంకరించిన అంబులెన్స్ ఊర్లోకి ఊరేగింపుగా రావడం చూసి..
హోలీ(Holi) పర్వదినాన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో విషాదం జరిగింది. గర్భగుడిలో భస్మ హారతి సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పదుల సంఖ్యలో పూజారులు, ఆలయ సిబ్బంది, భక్తులు గాయపడ్డారు.
ఈరోజు హోలీ(Holi) సందర్భంగా ఉజ్జయినిలోని ప్రముఖ మహాకాళేశ్వర్ ఆలయం(Shree Mahakaleshwar Temple)లో భక్తులు(devotees) కలర్లతో మహాకాళుని సమక్షంలో ఉత్సాహంతో పండుగ జరుపుకుంటున్నారు. అందుకు సంబంధించి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సుదూర ప్రయాణాలు చేయడం చాలా ప్రయాసతో కూడుకున్న పని. ఇక గర్భిణీలు రైలు ప్రయాణం చేయాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. వైద్యుల సూచనలు పాటించాలి. ప్రయాణంలో ఏ చిన్న పొరపాటు జరిగినా భారీ మూల్యం తప్పదు.
Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది.
మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి తన చర్మంతో చేసిన చెప్పులను తల్లికి బహుమతిగా ఇచ్చాడు.