Home » Mizoram
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్‌ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్‌లో వెల్లడించారు.
బంగాళఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్(Remal Cyclone) కారణంగా ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఘటనలో చనిపోయిన కుటుంబాలకు రూ.2 లక్షలు ఇస్తామని ప్రధాని మోదీ శుక్రవారం ప్రకటించారు.
ఇటివల బెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో సంభవించిన రెమాల్ తుపాను(Remal Cyclone) ఈశాన్య రాష్ట్రాల్లో కూడా విధ్వంసం సృష్టించింది. దీంతో తుపాను కారణంగా ఐజ్వాల్ జిల్లాలో 27 మంది మరణించారని మిజోరాం(Mizoram) ప్రభుత్వం తెలిపింది. అయితే వర్షాల తర్వాత పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో వీరంతా మృత్యువాత చెందినట్లు వెల్లడించింది.
రీమల్ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు.
రీమల్ తుపానుతో మిజోరం రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ రాష్ట్రంలోని ఐజ్వాల్ జిల్లాలో మంగళవారం ఉదయం గ్రానైట్ క్వారీ కూలి 17 మంది మృతి చెందారు. మరికొందరు గల్లంతయ్యారు. అలాగే రాష్ట్రంలో వేర్వేరు చోట్ల కొండచరియలు ఇళ్లపై కూలి 10 మంది మృతి చెందగా
రెండో ప్రపంచ యుద్ధంలో సైనికులకు సలహాలు, సూచనలు చేసి మిత్రరాజ్యాల విజయానికి దోహదపడ్డ సుబేదార్ థాన్సేయా 102 ఏళ్ల వయసులో ఆదివారం కన్నుమూశారు. కొహిమా యుద్ధంలో ఆయన సూచనలు మిత్రరాజ్యాల దళాల విజయానికి దోహదపడ్డాయి.
మిజోరంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో మయన్మార్ సైనిక విమానం మంగళవారంనాడు కుప్పకూలింది. దీంతో విమానంలోని ఆరుగురు సిబ్బంది గాయపడ్డారు.
మిజోరం కొత్త ముఖ్యమంత్రిగా జోరం పీపుల్స్ మూవ్మెంట్ (ZPM) నేత 73 ఏళ్ల లాల్దుహోమా (Lalduhoma) శుక్రవారంనాడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు పలువురు జడ్పీఎం నేతలు మంత్రులుగా ప్రమాణం చేశారు.
అప్పుడప్పుడు రాజకీయాల్లో ఎవ్వరూ ఊహించని చమత్కారాలు చోటు చేసుకుంటుంటాయి. వాటిల్లో బేరిల్ వన్నెహసాంగి అనే మహిళా ఎమ్మెల్యే ఒకరు. టీవీ యాంకర్‌గా తన కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. అంచలంచెలుగా ఎదుగుతూ అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా...
ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తూ మిజోరం ముఖ్యమంత్రి జోరంతాంగ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ డాక్టర్ హరిబాబు కుంభంపాటికి అందజేశారు. ఆయన రాజీనామాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. సోమవారంనాడు వెలువడిన మిజోరం ఎన్నికల ఫలితాల్లో జోరం పీపుల్స్ మూవ్మెంట్ మొత్తం 40 స్థానాలకు 27 స్థానాల్లో గెలుపొంది అధికారం ఖాయం చేసుకుంది.