Home » MLA
ఇకపై నగరంలో గుంతల రోడ్లు, చెత్తా, చెదారం కనిపించకూడదని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆదేశించారు. ఆయన శుక్రవారం నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో నగరపాలిక అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అం శాలపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
మూసీ పునర్జీవం చేసేందుకు సీఎం రేవంత్రెడ్డి భగీరథుడు కాదు.. అనంతగిరి కొండల్లో బాణం వేస్తే నీళ్లు బయటికి వచ్చేది కాదని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి(Kamareddy MLA Venkataramana Reddy) విమర్శించారు.
సమస్యల పరిష్కారానికే ప్రజా వేదిక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు.
మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తామంటే బీజేపీ(BJP) చూస్తూ ఊరుకోబోదని నిజామబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ(Nizamabad Urban MLA Dhanpal Suryanarayana) రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్ రెడ్డి అన్నారు.
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ప్రజల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు.
కాకినాడ సిటీ, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసానికి క్రీడలు దోహదం చేస్తాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు అన్నారు. జగన్నాథపురం అన్నవరం సత్యదేవ ప్రభుత్వ మహిళా కళాశాలలో బుధవారం ఆదికవి నన్న య్య విశ్వవిద్యాలయం పరిధిలో తైక్వాండో
అనం తపురం నంచి తాడిపత్రి వరకు నేషనల్ హైవే సిక్స్ లైన రోడ్డు పనులు జరగుతున్నాయి. అయితే ఈ ప నుల్లో శింగనమలకు వెళ్లేందుకు అధికా రులు సరైన మార్గం చూపకపోవడంతో గ్రామస్థులు, ప్రయాణికు లు గందరగొళంలో ఉన్నారు. అధికారులకు ఎన్నిసార్లు వినతులు సమర్పించినా అధికారులు స్పందించకపో వడంతో... శింగనమల ప్రజలు, శింగనమలకు రాకపోక లు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పూర్తిస్థాయిలో నష్టపో యిన కుటుంబాలను అచనావేసి త్వరలో ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటిస్తుంద ని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ క్రమంలో బుధవారం వా రికి అధికారులు, ప్రజాప్రతినిధుల ద్వారా నిత్యవసరాలు పంపిణీ చేపట్టింది.
భూ సమస్యల పరిష్కారానికి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జయసూర్య తెలిపారు.