Home » MP Candidate
కేంద్ర బడ్జెట్‌లో నిధుల కేటాయింపు తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో ఇండియా కూటమి చేపట్టిన నిరసన కార్యక్రమంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు పాల్గొన్నారు.
పార్లమెంటు సమావేశాల సందర్భంగా ఇండియా కూటమికి చెందిన మహిళా ఎంపీలు ఇలా ఓ ఫొటోకు పోజిచ్చారు.
అధికారం అండతో అడ్డగోలుగా వ్యవహరించిన వైసీపీ నేతల బండారం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. మాజీ ఎంపీ నందిగం సురేష్ తన ఇంటికి వినియోగించిన విద్యుత్ బకాయిలను నాలుగేళ్లుగా ఎగవేస్తూ అధికారులను సైతం తన అధికారంతో భయపెట్టారు. ఫలితంగా నాలుగేళ్లుగా విద్యుత్ బకాయిలు ఏకంగా రూ.2.80 లక్షలకు చేరింది.
ఎన్నికల్లో విపక్షాలు కొట్టిన చావుదెబ్బకు మోదీ సర్కారు కనీసం నడవలేని స్థితికి చేరుకుందని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్‌గాంధీ వ్యాఖ్యానించారు. దేశాన్ని నడిపించే
కొత్తగా కొలువు దీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది ఎంపీలలో 251 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. మొత్తం లోక్‌సభ ఎంపీలలో వీరు 46 శాతంగా ఉన్నారు. గత లోక్‌సభలో క్రిమినల్ కేసులున్న ఎంపీల సంఖ్య 233 కాగా ఈసారి మరింత పెరిగింది. 2004లో 125 మంది, 2009లో 162 మంది, 2014లో 185 మంది క్రిమినల్ కేసులున్న వారు లోక్‌సభకు ఎన్నికయ్యారు. అత్యున్నత చట్టసభకు ఎన్నికవుతున్న క్రిమినల్ నేతల సంఖ్య పెరుగుతోందని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుపై టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నూతనంగా ఎన్నికైన టీడీపీ ఎంపీలతో ఆయన గురువారం జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో..
బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌కు చండీగఢ్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఢిల్లీకి వెళ్లాల్సి ఉండడంతో మధ్యాహ్న సమయంలో..
పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఎమ్మెల్యేల నుంచి సహకారం అందడంలేదా? తమ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఎంపీ అభ్యర్థికి మెజారిటీ వచ్చేలా దగ్గరుండి చూసుకోవాల్సిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులు (అసెంబ్లీ
సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి మాజీ కలెక్టర్, వెంకట్రామ్ రెడ్డి బుధవారం ఉదయం నంగునూర్ మండలం, కొనాయి పల్లి వెంకటేశ్వరా స్వామి దేవాలయంలో స్వామి పాదాల వద్ద నామినేషన్ పత్రాలు పెట్టీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..
ఆంధ్రప్రదేశ్ లోక్ సభ అభ్యర్థుల రెండో జాబితాను కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. ఇదివరకు 14 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. రెండో జాబితాలో 9 మంది పేర్లను ప్రకటించింది. రెండు సీట్లను కమ్యూనిస్టులకు కేటాయించింది. అరకు స్థానం సీపీఎం, గుంటూరు సీటు సీపీఐకి కాంగ్రెస్ పార్టీ కేటాయించింది.