Home » Nara Chandrababu Naidu
విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి చంద్రబాబు విడుదల ఉత్తర్వులు జారీ అయ్యాయి. రా
ఏపీ హైకోర్టు ( AP High Court ) ఉత్తర్వులు ప్రకారం ఏసీబీ కోర్టు ( ACB Court ) లో పత్రాలు సమర్పించామని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ( Devineni Umamaheswara Rao ) అన్నారు.
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan ) అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు బెయిల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు(మంగళవారం) మధ్యాహ్నం మూడు గంటలకు చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చంద్రబాబు జైలు నుంచి విడుదలైన వెంటనే ఘన స్వాగతం చెప్పేందుకు టీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నాయి.
,స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు బెయిల్ రావడంతో ఈరోజు యావత్ తెలుగు జాతికి శుభదినమని టీడీపీ సీనియర్ నేత వెనిగండ్ల రాము ( Venigandla Ramu ) అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడం చాలా సంతోషంగా ఉందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ( Chinta mohan ) అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్ కేసు ( Skill Development Case)లో 53 రోజుల తర్వాత మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ( Nara Chandrababu Naidu ) కి బెయిల్ లభించింది. అనారోగ్య కారణాల రీత్యా బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు ( AP High Court ) ఈ మేరకు ఆదేశాలిచ్చింది.
ఏపీ హైకోర్టులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఊరట లభించింది. ఎట్టకేలకు దాదాపు 53 రోజుల తర్వాత చంద్రబాబుకు బెయిల్ మంజూరు అయ్యింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంపై ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి స్పందించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు బెయిల్ రావడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానాన్ని తాము తప్పు పట్టామని తెలిపారు.