Home » Nirmal
అకాల వర్షం అన్నదాతలను నిండా ముంచింది. నిర్మల్ జిల్లాలో శనివారం రాత్రి కురిసిన వాన దెబ్బకు పలు మండలాల్లో రైతులు ఆరబెట్టిన పంటలు తడిసిముద్దయ్యాయి.
దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల నక్షత్రం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల నక్షత్రం వస్తుందని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.
కువైట్-సౌదీ అరేబియా సరిహద్దుల్లోని ఎడారిలో ఒంటెల కాపరిగా కష్టాలు అనుభవించిన నిర్మల్ జిల్లావాసి రాథోడ్ నాందేవ్.
తెలంగాణలోని సోమశిల, నిర్మల్కు జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక కేంద్రాలుగా అవార్డులు దక్కాయి.
Telangana: 2024 సంవత్సరానికి గాను కేంద్ర పర్యాటక శాఖ ఎనిమిది కేటగిరీలలో పోటీలు నిర్వహించింది. ఈ పోటీలలో "క్రాఫ్ట్స్" కేటగిరీలో ఉత్తమ గ్రామంగా నిర్మల్ ఎంపిక కాగా.. "స్పిరిచ్యువల్ - వెల్నెస్ " కేటగిరీలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల గ్రామం ఎంపికైంది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల మెరుగైన భవిష్యత్ కోసం నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
చట్టబద్ధత లేని యూబిట్ కాయిన్ చైన్ వ్యాపారం కలకలం రేపుతోంది. ఇందులో నిర్మల్ జిల్లాకు చెందిన కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సూత్రధారులుగా వ్యవహరిస్తూ అమాయకులను బలి చేస్తున్నారు.
దేవుళ్లు, దర్గాలపై ఒట్టేసి ఆగస్టు 15లోపు రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. కొంత మందికే మాఫీ చేసి మిగతా రైతులను మోసం చేశారని బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
తల్లి ఆత్మహత్యతో అనాథగా మారిన చిన్నారి దుర్గకు సీఎం రేవంత్రెడ్డి బాసటగా నిలిచారు. విద్య, వైద్యంతోపాటు ఇతర సౌకర్యాలు అందించాలని నిర్మల్ కలెక్టర్ అభిలా్షకు ఆదేశాలు జారీ చేశారు.
ఎప్పుడో లోకం తెలియని సమయంలో తండ్రిని కోల్పోయిన ఆ బాలికను పదేళ్లుగా అమ్మే అన్నీతానై పెంచింది. కాయకష్టం చేస్తూ బిడ్డను సాకిన ఆ తల్లి మద్యానికి బానిసై కుటుంబ భారం మోయలేక ఆత్మహత్య చేసుకుని.. కన్నకూతురిని అనాథగా వదిలేసి వెళ్లిపోయింది.