Home » NirmalaSitharaman
సేవింగ్స్ అకౌంట్స్‌లో నగదు పరిమితికి మించి జమ అయితే మాత్రం బ్యాంకులు.. ఆదాయపు పన్ను శాఖ దృష్టికి తీసుకు వెళ్తాయి. దీంతో ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ నిబంధనల ప్రకారం.. మీ ఖాతాలో జమ అయిన నగదు వివరాలను ఆ శాఖ పరిశీలిస్తుంది.
న్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది.
పన్నుల వాటా పంపిణీలో రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందంటూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై జాతీయ స్థాయిలో పోరాటానికి కర్ణాటక సీఎం సిద్దరామయ్య సిద్ధమయ్యారు.
PM Modi and His Government Jointly Built the 'Modern Padma Vyuha', Held People Captive and Created an Atmosphere of Terror in Country.
పట్టణాలకు బడ్జెట్లో కేంద్రం మహర్దశ పట్టించింది. 2014-25 బడ్జెట్ తొమ్మిది ప్రాధామ్యాల్లో ఒకటిగా పట్టణాభివృద్ధిని కేంద్రం ప్రకటించింది. అందుకు తగినట్టే.. పట్టణ గృహస్థులపై వరాలవర్షం కురిపించింది.
కేంద్ర బడ్జెట్‌కు ముందు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీ. కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయం బేస్మెంట్లో దీనిని నిర్వహిస్తారు.
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ పెట్టినట్లు ఉందని విమర్శించారు.
త్వరలోనే ప్రవేశ పెట్టనున్న కేంద్ర బడ్జెట్‌పై సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఎ్‌సఎస్ అనుబంధ విభాగం స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం)కొన్ని సూచనలు చేసింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22 నుంచి ఆగస్టు 12 వరకు జరగనున్నాయి. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశాల రెండో రోజు......
ప్రజా సమస్యలతో ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నేతలు అప్పుడప్పుడు తమ కోసం కొన్ని చిన్న చిన్న పనులు చేస్తుంటారు. పదవి, హోదాను మరిచి సాధారణ ప్రజల్లా వ్యవహరిస్తుంటారు. గల్లీ నేతల నుంచి దిల్లీ నాయకుల వరకు తమకు ఎప్పుడైనా కాస్త విరామ సమయం దొరికితే చాలు..