Home » Oath cermony
ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారోత్సవానికి సింగపూర్(Singapore Consulate), కొరియా కాన్సులేట్ (Koria Consulate) జనరల్స్, ఇతర ప్రతినిధులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో(AP Politics) అరుదైన ఘటన చోటు చేసుకుంది. ముఖ్యమంత్రిగా తన ప్రమాణ స్వీకారానికి మాజీ సీఎం జగన్ను (Jagan) ఆహ్వానించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) స్వయంగా ప్రయత్నించారు. జగన్‌తో మాట్లాడేందుకు చంద్రబాబు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఈనెల 12న ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి (Chandrababu Oath Ceremony) పెద్దసంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్నవరం మండలం కేసరపల్లిలో సభా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు, ఎన్డీయే కూటమి సీఎంలు, సినిమా, రాజకీయ, వ్యాపారం, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానం పంపారు.
ఈనెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు (Chandrababu) ప్రమాణ స్వీకారానికి జరుగుతున్న ఏర్పాట్లు చివరి దశకు చేరుకున్నాయి. కార్యక్రమానికి ప్రధాని మోడీ (PM Modi), ఎన్డీఏ కూటమి సీఎంలు, దేశవ్యాప్తంగా ప్రముఖులు రానున్న నేపథ్యంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం స్వీకారం (Chandrababu Oath Ceremony) చేయనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఉబ్బితబ్బి పోతున్నారు. ఐదేళ్ల తర్వాత సీఎంగా ఆయన్ను చూడనుండడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. చిన్న, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మహిళలు టీడీపీ అధినేత చంద్రబాబును చూసేందుకు విజయవాడలో ఆయన కాన్వాయ్ వెంట పరుగులు తీశారు.