Home » Raghurama krishnam raju
ఇంతకాలం పాటు వైసీపీలోనే ఉంటూ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కంటిలో నలుసులా మారిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు నేడు వైసీపీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి కి పంపించారు. అయితే రఘురామ తన పదవికి సైతం రాజీనామా చేయబోతున్నారంటూ ప్రచారం జరిగింది.
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి కొత్త హెలీకాప్టర్లపై సీఈసీకి ఎంపీ రఘురామ కృష్ణరాజు ఫిర్యాదు చేశారు. ఏబీఎన్ -ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాన్ని సీఈసీకి దృష్టికి ఎంపీ తీసుకెళ్లారు. జగన్ ఎన్నికల వ్యయ నియమావళిని ఉల్లంఘించారని లేఖలో ఎంపీ రఘురామ ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఖర్చుతో విజయవాడ, విశాఖపట్నంలలో రెండు హెలికాప్టర్లు పెట్టాలని గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారని ఎంపీ తెలిపారు.
Andhrapradesh: వైసీపీ నేతల ఓటర్ల ప్రలోభ పర్వంపై సీఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్యాన్ గుర్తుతో ఓటర్లకు కుక్కర్లు, ప్లాస్క్‌లతో పాటు గిప్ట్లను అందజేస్తున్నట్లు వైసీపీ నేతలపై ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఈసీకి ఫిర్యాదు చేశారు.
వైజాగ్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వారం రోజుల్లో మూడు పర్యటనలు ఉన్నాయని ఎంపీ రఘురామ కృష్ణరాజు పేర్కొన్నారు. ఒకప్పుడు తుఫాన్ వస్తే వైజాగ్ ప్రజలు భయపడే వారని.. ఇప్పుడు జగన్ వస్తే భయపడుతున్నారన్నారు.
మనసున్న ప్రతి ఒక్కరూ ‘రాజధాని ఫైల్స్’ సినిమా చూడాలని నర్సాఫురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు (MP Raghurama Krishnaraju) అన్నారు. ఈ చిత్ర నిర్మాతకు, డైరెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు.
నరసాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన గూడూరి ఉమాబాలను ఎట్టకేలకు అధిష్టానం బరిలోకి దింపుతోంది..
ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల( YS Sharmila)కు ఏపీ ప్రభుత్వం సెక్యూరిటీ తగ్గించడంపై ఎంపీ కనుమూరు రఘురామకృష్ణంరాజు(Kanumuru Raghu Rama Krishna Raju) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. షర్మిల ఢిల్లీకి వస్తున్నారని.. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని.. కేంద్రలోని పెద్దలను ఆమె అడుగుతారని తెలిసిందని అన్నారు.
మహాత్మా గాంధీ స్ఫూర్తితో క్విట్ జగన్‌ను అడ్డుకోవాలని ఎంపీ రఘురామ కృష్ణంరాజు(Raghurama Krishna Raju) అన్నారు. మహాత్మాగాంధీ నేడు 76వ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.
న్యూఢిల్లీ: తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నుంచి తాను పోటీ చేస్తానని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ సోషల్ మీడియాలో ఎంత చెత్త ప్రచారం చేసిన ప్రయోజనం లేదన్నారు.
వైసీపీ ప్రభుత్వ పాలసీలపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది.