Home » Rajasthan
సాలాసర్ నుంచి వస్తున్న బస్సు మధ్యాహ్న 2 గంటల ప్రాంతంలో లక్ష్మణ్‌గఢ్ వద్ద అదుపుతప్పి ఒక కల్వర్ట్ను ఢీకొన్నట్టు జిల్లా ఎస్పీ భువన్ భూషణ్ తెలిపారు.పెద్ద సంఖ్యలో ప్రయాణికులు గాయపడటంతో వారిని లక్ష్మణ్‌గఢ్, సీకర్ ఆసుపత్రుల్లో చేర్చామని చెప్పారు.
దేశంలోని పిల్లలను కొత్త జబ్బు పీడిస్తోందని ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జబ్బును ''ఫోరెక్స్ డ్రెయిన్, బ్రెయిన్ డ్రెయిన్''గా ఆయన అభివర్ణించారు.
మంటల్లో చిక్కుకున్న డ్రైవర్ రహిత కారు వంతెనపై బీభత్సం సృష్టించింది. వంతెన నుంచి వేగంగా కిందకు దూసుకెళ్లడంతో జనం, వాహనదారులు బెంబేలెత్తారు. బర్నింగ్ కారుకు దారి ఇస్తూ పలువురు వాహనదారులు తమ వాహనాలను వెనక్కి మళ్లించగా, పాదచారులు పరుగులు తీశారు.
Andhrapradesh: విజయవాడ నుంచి వెళ్లిన న్యాయవాదుల బృందం బస్సు రాజస్థాన్‌లో రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ప్రమాద ఘటనపై ఆ రాష్ట్ర సీఎంతో చంద్రబాబు మాట్లాడారు. బాధితులకు అవసరమైన సాయం అందిచాలని సీఎం కోరారు.
బికనెర్ అర్బన్ ప్రాంతంలోని చౌకుంతి ఓవర్‌బ్రిడ్జి కింద నున్న రైల్వే ట్రాక్‌పై ఫిష్ ప్లేట్లు ఊదదీసి కనిపించడాన్ని స్థానికులు గుర్తించడంతో అధికారులు సకాలంలో అక్కడకు చేరుకున్నారు.
పోలీసు శాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు కల్పిస్తూ రాజస్థాన్ పోలీస్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్-1989ని సవరించారు. మహిళల సాధికారత, రాష్ట్ర లా ఎన్ఫోర్సెమెంట్ ఏజెన్సీలలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని జోగరామ్ పటేల్ తెలిపారు.
పర్యాటకులకు జంగిల్ సఫారీ వింత అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నడూ చూడని జంతువులను అడవుల్లో దగ్గరగా చూడడంతో పాటూ ఫొటోలు, వీడియోలు తీసుకోవడం కొత్తగా అనిపిస్తుంటుంది. అయితే ఇలాంటి సమయాల్లో కొన్నిసార్లు షాకింగ్ ఘటనలు కూడా చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ..
రాజ్యసభ ఉప ఎన్నికల్లో బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు రవనీత్ సింగ్ బిట్టూ రాజస్థాన్ నుంచి, జార్జి కురియన్ మధ్యప్రదేశ్ నుంచి మంగళవారంనాడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు(supreme court) ఇటీవల ఇచ్చిన నిర్ణయానికి నిరసనగా నేడు (ఆగస్టు 21న) భారత్ బంద్‌కు(Bharat Bandh) ఆరక్షన్ బచావో సంఘర్ష్ సమితి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అన్నీ మూసి ఉంచాలని, ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు. అయితే స్కూల్స్, బ్యాంకులు బంద్ ఉంటాయా లేదా అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
విద్యార్థుల ఘర్షణతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో 144 సెక్షన్ విధించారు. ఇద్దరు విద్యార్థుల మధ్య చెలరేగిన ఘర్షణలో ఒక విద్యార్థి గాయపడగా అతన్ని ఎంబీ ఆసుపత్రిలో చేర్చారు. సమాచారం తెలిసిన వెంటనే హిందూ సంస్థకు చెందిన కొందరు ఆసుపత్రి వద్ద ప్రదర్శనకు దిగారు.