Home » Rajeev Chandrasekhar
ఈ ఏడాది ద్వితీయార్థంలో కేరళ స్థానిక సంస్థల ఎన్నికలు, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రాజీవ్ చంద్రశేఖర్ నియామకం ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియాలో వరుస డీప్‌ఫేక్ వీడియోల ఉదంతాలు ఆందోళన కలిగిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. త్వరలోనే వీటి నియంత్రణ, తగిన చర్యలు తీసుకునేందుకు ఒక అధికారిని నియమిస్తామని కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శుక్రవారంనాడు తెలిపారు.
ఆండ్రాయిడ్ డివైజ్లతో పోల్చినప్పుడు ఐఫోన్లలో ఉన్న ప్రత్యేకత ఏమిటని అడిగితే.. నాణ్యతతో పాటు ప్రైవసీ అని ప్రతిఒక్కరూ చెప్తారు. స్వయంగా ఆ కంపెనీనే.. వినియోగదారుల ప్రైవసీకి కట్టుబడి ఉంటామని ఒకటే ‘స్వరం’ ఊదరగొడుతూనే...
కోవిడ్ టీకాల కోసం నమోదు చేయించుకోవడానికి ప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన కోవిన్ (CoWIN) పోర్టల్‌ను దెబ్బతీసేందుకు ప్రపంచంలో చాలా శక్తులు పని చేస్తున్నాయని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.