Home » Rayalaseema
నైరుతి బంగాళాఖాతంలో ఉన్న వాయుగుండం పశ్చిమ నైరుతిగా పయనించి ఆదివారం ఉత్తర శ్రీలంకలో తీరం దాటి తీవ్ర అల్పపీడనం (low pressure)గా బలహీనపడింది.
Kurnool: సంక్రాంతి పండుగ తర్వాత రాయలసీమ (Rayalaseema) మొత్తం తిరిగి, సీమవాసులకు జరుగుతోన్న అన్యాయాన్ని వివరిస్తానని మాజీ ఎమ్మెల్యే (EX MLA) బైరెడ్డి రాజ శేఖర్ రెడ్డి తెలిపారు. శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును రాజధాని
హిందూ మహాసముద్రం (Indian Ocean) దానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం (low pressure) స్థిరంగా కొనసాగుతోంది.
దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బుధవారం హిందూ మహాసముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అల్పపీడనం (low pressure) ఏర్పడింది.
కోస్తా, రాయలసీమ (Rayalaseema) రైతులకు మాండస్ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. రెండు మూడు రోజుల నుంచి వాతావరణ శాఖ జారీచేస్తున్న హెచ్చరికలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో దక్షిణ అండమాన్ సముద్రం పరిసరాల్లో సోమవారం అల్పపీడనం (low pressure) ఏర్పడింది.
గల్ఫ్ ఆఫ్ థాయ్‌ల్యాండ్ నుంచి ఆదివారం ఉపరితల ఆవర్తనం ఒకటి దక్షిణ అండమాన్ సముద్రం, దానికి ఆనుకుని హిందూ మహా సముద్రంలోకి ప్రవేశించి స్థిరంగా కొనసాగుతోంది.
సముద్రం మీదుగా కోస్తాపైకి తేమతో కూడిన తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా శుక్రవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు (Rains) కురిశాయి.
పసిఫిక్ మహా సముద్రం (The Pacific Ocean), దక్షిణ చైనా సముద్రంలో ఏర్పడిన తుఫాన్లు బలహీనపడిన తరువాత వాటి అవశేషాలు అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తున్నాయి.
ఉపరితల ఆవర్తనం సోమవారం నాటికి మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది. ఇది ఉత్తర దిశగా పయనించే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తేదీన అండమాన్ సముద్రంలో అల్పపీడనం (low pressure) ఏర్పడనున్నది.