Home » Rs 2000 notes
ముర్షీదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంపై కేంద్రాన్ని విమర్శిస్తూ ఆయన మోదీ కాదు, పగ్లా మోదీ అని విమర్శించారు.
రిజర్వు బ్యాంకు(Reserve Bank) రద్దు చేసిన రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రభావం రాష్ట్రంలో మంగళవారం పెద్దగా కనిపించలేదు. రెండు వే
మార్కెట్లో రూ.2వేల నోట్ల చెలామణిని రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకుంది. ఆర్‌బీఐ క్లీన్ నోట్ పాలసీలో..
ప్రభుత్వ బస్సుల్లో రూ.2 వేల నోట్లు(2 thousand notes of Rs) తీసుకోరాదని వచ్చిన వార్తలు అసత్యాలని రాష్ట్ర రవాణా
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో రద్దైన కరెన్సీ నోట్ల కట్టలు స్ట్రాంగ్ రూమ్‌ల్లో మూలుగుతున్నాయి. వాటిని మార్పిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు లేకపోవడంతో ఏం చేయాలో తెలియక..
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవడంతో కొత్తగా రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరిగి ప్రవేశపెట్టనుందా? దీనిపై ఆర్బీఐ గవర్నర్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. రూ.1,000 నోట్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ తమవద్ద లేదని చెప్పారు.
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి ప్రక్రియ ఈనెల 23 నుంచి ప్రారంభమవుతోందని, అన్ని బ్యాంకు కౌంటర్లలోను రూ. 2,000 నోట్లను ఇతర డినామినేషన్‌ల నోట్‌లుగా మార్చుకోవచ్చని, ఒక్కో విడతలో రూ.20 వేల విలువైన నోట్లను ఎక్స్చేంజ్ చేసుకోవచ్చని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ) తెలిపారు.
రూ.2,000 నోట్లను మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంటూ కేంద్ర తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం తనకు సంతోషం కలిగించిందన్నారు. చేసిన పొరపాటును సరిదిద్దుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి ఏడేళ్లు సమయం పట్టిందంటూ చురకలు వేశారు.
రెండు వేల రూపాయల నోటును (Rs 2000 notes) ఉపసంహరించుకుంటున్నట్టు కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ (RBI) శుక్రవారం ప్రకటించిన తర్వాత ఓ అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
రూ.2,000 నోట్లు మార్చుకునేందుకు వచ్చే తమ బ్యాంకు కస్టమర్లకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త చెప్పింది. నోట్ల మార్పిడికి ఎలాంటి ఐడీ కార్డులు , రిక్విజిషన్ ఫార్మ్‌లు సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఒక్కోసారి పది నోట్లు మార్చుకునే వెసులుబాటు మాత్రమే ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు అన్ని బ్రాంచ్‌లకు ఎస్‌బీఐ ఆదేశాలు ఇచ్చింది.