Home » Sachin Tendulkar
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద సినీ, క్రీడా సెలెబ్రిటీల మీద కూడా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా, సచిన్, విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు వెళ్లింది.
IML T20 2025: టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అస్సలు తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నాడు. 52 ఏళ్ల వయసులోనూ అతడు దుమ్మురేపుతున్నాడు. భీకరమైన హిట్టింగ్‌తో ప్రత్యర్థులను ఊచకోత కోస్తున్నాడు.
IML T20 League: టీమిండియా మరోమారు మనసులు గెలుచుకుంది. ఆటలోనే కాదు.. చారిటీలోనూ తాము ముందుంటామని, మంచి కోసం ఏం చేయడానికైనా సిద్ధమని భారత జట్టు ప్రూవ్ చేసింది.
IML 2025: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 52 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అంటున్నాడు. బ్యాట్ పట్టుకొని బరిలోకి దిగి ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. రప్పా రప్పా అంటూ పరుగుల వరద పారిస్తున్నాడు.
టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచులో సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో విరాట్.. దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ బ్రేక్ చేయడం విశేషం. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
IML T20: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. సింహంలా బరికిలో దిగిన మాస్టర్ బ్లాస్టర్.. భీకర షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
India vs England: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో క్రేజీ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్‌తో ఆఖరి వన్డేలో అరుదైన ఘనత సాధించాలని అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.
IND vs NZ: క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ బ్యాట్ నుంచి వేల పరుగులు వచ్చాయి. సుదీర్ఘ కెరీర్లో అతడు బద్దలు కొట్టని రికార్డు లేదు, అతడి ముందు దాసోహం అవ్వని అవార్డు లేదు. అయితే ఎన్ని ఇన్నింగ్స్లు ఉన్నా అందులో నుంచి కొన్ని మాత్రం వెరీ వెరీ స్పెషల్ అనాలి.
BCCI: బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ మరో ప్రతిష్టాత్మక పురస్కారానికి ఎంపికయ్యాడు. ఎన్నో ప్రెస్టీజియస్ అవార్డ్స్ అందుకున్నప్పటికీ ఇది మాత్రం మాస్టర్ బ్లాస్టర్ కెరీర్లో చాలా స్పెషల్గా గుర్తుండిపోనుంది. మరి.. ఆ పురస్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం..
Steve Smith Equals Sachin Tendulkar: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ దూసుకెళ్తున్నాడు. పరుగుల వరద పారిస్తూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అతడు సమం చేశాడు.