Home » Satyavathi Rathod
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయని.. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి , ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో రివ్యూ చేయాలని డిమాండ్ చేశారు.
పొరపాటున మాట్లాడిన మాటలపై కేటీఆర్ హుందాగా క్షమాపణ చెప్పినా... కొందరు కాంగ్రెస్ మహిళా నేతలు ఇంకా విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు.
మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాళ్లకు చెప్పులు లేకుండా బుధవారం శాసనమండలికి హాజరయ్యారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్‌లో కుట్ర కోణం ఉందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్(Satyavathi Rathod) అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఈడీ, సీబీఐ విశ్వాసం కోల్పోతున్నాయని చెప్పారు.
పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందని మాజీమంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavathi Rathod ) అన్నారు. గురువారం నాడు తెలంగాణ భవన్లో సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ హద్దుల్లేని హామీలు ఇచ్చింది. పార్లమెంట్ సమీక్షలో పార్టీ నిర్మాణంపై చర్చ జరిగిందని సత్యవతి రాథోడ్ తెలిపారు.
మహబూబాబాద్: మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆమె సోదరుడు కిషన్ నాయక్ గుండెపోటుతో మృతి చెందారు.
మంత్రి సత్యవతి రాథోడ్‌పై కేసు నమోదు అయ్యింది. ఎన్నికల నియమావళిని ఉల్లఘించారంటూ మంత్రిపై కేసు ఫైల్ అయ్యింది.
పార్క్‌హయత్‌లో సీఎంఎస్టీఈఐ గిరిజన వ్యవస్థాపకుల సక్సెస్ మీట్‌కు మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. 3వ తేదీ తర్వాత తిరిగి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు.
మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే సభకు తగిన ఏర్పాట్లు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చొరువతో ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా ఒకే రోజు 9 మెడికల్ కళాశాలల(Medical Colleges)ను ప్రారంభించుకున్నామని మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod) వ్యాఖ్యానించారు.