Home » Singapore
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మార్క్‌ను కాపాడిన నలుగురు భారతీయ వలస కార్మికులను సింగపూర్ ప్రభుత్వం సత్కరించింది. ఆ వివరాలు..
సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్‌ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్‌కి తరలించారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా ప్రమాదం జరిగింది.
సింగపూర్ ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు. ఆస్పత్రి వద్దే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఉన్నారు. ఊపిరి తిత్తుల్లోకి పొగ వెళ్లడంతో శ్వాసకు ఇబ్బంది కావడంతో ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోంది. ప్రాణాపాయం లేదని వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం.
సింగపూర్‌లో మంగళవారం ఉదయం జరిగిన అగ్ని ప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలసి సింగపూర్ బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం శంకర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురయ్యాడు. సింగపూర్‌లో మార్క్ శంకర్ చదువుకుంటున్న స్కూలులో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్‌కు గాయాలు అయ్యాయి. గాయాలు అవడంతో వెంటనే ఆస్సత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పెళ్లి చేయాలంటే అటేడు తరాలు.. ఇటేడు తరాలు చూడాలని మన పెద్దలు చెబుతారు! అదే సింగపూర్‌లో అయితే.. అమ్మాయి, అబ్బాయి జన్యువుల స్ర్కీనింగ్ చేస్తారు. ఇద్దరికీ పుట్టబోయే పిల్లలు ఆరోగ్యంగా పుడతారని ఆ పరీక్షలో తేలితేనే సంబంధం విషయంలో ముందుకెళ్తారు.
Pawan Kalyan: లీ క్వాన్ యూ దూరదృష్టి, నాయకత్వం, సంకల్పానికి నిదర్శనమని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రశంసించారు. సింగపూర్, ఆంధ్రప్రదేశ్ మధ్య భాగస్వామ్య పురోగతి భవిష్యత్తును నిర్మించడానికి మా సంబంధాలను బలోపేతం చేయడానికి ఎదురు చూస్తున్నామని అన్నారు.
పలు సందర్భాలలో ఎంపీలు అబద్ధపు ఆరోపణలు చేయడం చూస్తుంటాం. కానీ పలు దేశాల్లోని పార్లమెంట్లలో ఇలా చేయాడాన్ని తీవ్రమైన నేరంగా పరిగణిస్తారు. ఈ విషయంలోనే తాజాగా ఓ ఎంపీకి కోర్టు రూ. 9 లక్షల జరిమానా విధించింది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
దావోస్ సదస్సు వేదికగా దిగ్గజ కంపెనీల అధినేతలతో రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. సీఆర్డీయే పరిధిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని ఎయిరిండియా సిఈవో క్యాంప్ బెల్ విల్సన్‌ను కోరారు. దుబాయ్ తరహాలో 3 వేల నుంచి 5 వేల ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ఒప్పందం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుతో హెచ్‌సీఎల్ టెక్ గ్లోబల్ సీఈవో, ఎండీ సి.విజయకుమార్ చర్చలు జరిపారు. ఈ క్రమంలో వారి మధ్య ఎంవోయూ కుదిరింది. దీంతో వచ్చే నెలలో హెచ్‌సీఎల్ హైదరాబాద్‌లో కొత్త టెక్ సెంటర్ ఏర్పాటు చేయనుంది.