Home » SpiceJet
స్పైస్‌జెట్ ఆర్థిక సమస్యలు క్రమంగా ముదురుతున్నాయి. ఈ క్రమంలోనే ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) స్పైస్‌జెట్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ సహా ఇతర ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసింది. ఆ వివరాలేంటో ఇక్కడ చుద్దాం.
ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న భారతీయ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే స్పైస్‌జెట్ విమానాలపై నిఘా మరింత పెంచాలని డీజీసీఏ ఆదేశాలు జారీ చేసింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.
ఢిల్లీ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం పైలెట్ల కొరత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ కాకుండానే నిలిచిపోయింది.
విమాన ఇంజిన్‌ని(Aeroplane Engine) పక్షి ఢీ కొట్టడంతో విమానం ఎయిర్ పోర్ట్‌కి తిరిగి వచ్చిన ఘటన ఢిల్లీలో ఆదివారం జరిగింది. విమానయాన అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీ నుంచి లేహ్‌కు వెళ్లే స్పైస్‌జెట్ విమాన ఇంజిన్‌ను ఓ పక్షి ఢీ కొట్టింది.
చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న గో ఫస్ట్ ఎయిర్‌లైన్స్‌కు ఎట్టకేలకు ఉపశమనం లభించింది. ఈ సంస్థను కొనుగోలు చేసేందుకు స్పైస్‌జెట్, స్కైవన్ సంస్థలు కలిసి బిడ్ దాఖలు చేశాయి.
దేశంలోని పలు ప్రాంతాలను కలుపుతూ ప్రజాప్రతినిధులు అయోధ్యకు గురువారం విమాన సేవల్ని(Aeroplan Services) ప్రారంభించారు. ఇవి అందుబాటులోకి రావడంతో ఆయా ప్రాంతాల నుంచి అయోధ్య(Ayodhya)కు వచ్చే భక్తులకు ప్రయాస తప్పనుంది.
అయోధ్యలో రామమందిర్ 'ప్రాణ్ ప్రతిష్ఠ' వేడుక సందర్భంగా ప్రముఖ విమాన సంస్థ స్పైస్‌జెట్(Spicejet) ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. SpiceMAX, యూఫస్ట్, సహా పలు సీట్లపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తున్నట్లు తెలిపింది.
ఈమధ్య కాలంలో విమానాల్లో అనూహ్యమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆకతాయిలు వేధింపులకు పాల్పడటం, మందుబాబులు హల్చల్ చేయడం, మరికొందరు అనవసరంగా గందరగోళ వాతావరణం సృష్టించడం వంటివి వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు తాజాగా ఒక ప్రయాణికుడికి వింత అనుభవం ఎదురైంది.
హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. ఉదయం 6 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ విమానం ఇప్పటికీ బయలుదేరకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆపరేషన్ అజయ్ కింద న్యూఢిల్లీ నుంచి టెల్ అవివ్ వెళ్లిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ సాంకేతక లోపాన్ని సరిచేసేందుకు పొరుగు దేశమైన జోర్డాన్‌కు విమానాన్ని తరలించారు. స్పైస్ జెట్ ఆవిషయమై తక్షణం స్పందించలేదు.