Home » Student
నంద్యాలలోని ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలకు తమ కళాశాల విద్యార్థులు 177మంది ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసప్రసాద్ గురువారం తెలిపారు.
ఈ సంవత్సరం మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించింది.
ఇంటర్మీడియెట్ పరీక్షల్లో కీలక సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. సీబీఎస్ఈలో తరహాలో రెండేళ్ల కోర్సులో ఒక్కసారే పబ్లిక్ పరీక్షలు నిర్వహించడంపై కసరత్తు ప్రారంభించింది.
మండలంలోని ఆర్జీఎం ఇంజనీరింగ్ కళాశాల మెకానికల్ ల్యాబ్‌లలో మంగళవారం పాణ్యం కేజీబీవీ విద్యార్థినులకు యంత్రాలపై అవగాహన కల్పించారు.
Inter Exams: తదితర కారణాల వల్ల సకాలంలో ఫీజు కట్టని విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్ న్యూస్ చెప్పింది. ఇంటర్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఫీజు చెల్లింపు గడువును పొడిగిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. అందుకు చెల్లించే రుసుమును కూడా ప్రకటించింది.
ఇంటర్మీడియట్ మొదటి ఏడాదిలో 464 మార్కులు సాధించి కళాశాల టాపర్‌గా నిలిచిని విద్యార్థి రెండో ఏడాదిలో మరిన్ని మా ర్కుల కోసం అధ్యాపకులు పెడుతున్న ఒత్తిడిని భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వసతి గృహం వాష్‌రూంకు వెళ్లిన బాలిక అక్కడ కెమెరా ఆన్ చేసి ఉన్న సెల్‌ఫోన్ కనిపించడంతో దిగ్ర్భాంతికి గురైంది. ఆ వ్యక్తి ఎవరో గుర్తించి.. పోలీసులకు పట్టిస్తారనే ఆశతో తండ్రి వయసున్న ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేసింది.
ప్రభుత్వ విద్యావ్యవస్థపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లిందని, విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి దానిపై ప్రజల్లో నమ్మకం పెంచుతామని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీల్లో శనివారం నుంచి ప్రారంభం కానుంది.
విష్యత్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రంలోని విద్యార్థులకు వివరించే లక్ష్యంతో ‘ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్’కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.